TSLPERB Jobs 2026 : పోలీస్, అగ్నిమాపక & జైళ్లశాఖలలో 7437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TSLPERB Jobs 2026 : పోలీస్, అగ్నిమాపక & జైళ్లశాఖలలో 7437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telangana TSLPERB SI, ASI, Constable, Firefighter, Prisons, ACPF 7437 Upcoming Notification 2026 : పోలీస్ ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్, అగ్నిమాపక, జైళ్లు, ఎసిపిఎఫ్ లో 7437 ఖాళీగా ఉన్న ఉద్యోగుల కోసం త్వరలో త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు టిఎస్ఎల్పెఆర్బి ఛైర్మన్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ తో పాటు అగ్నిమాపక, జైళ్లు, ఎసిపిఎఫ్ లో విభాగాలలో మొత్తం 7437 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPERB) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసు గారు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా 148 సివిల్ ఎస్ఐ ఉద్యోగాలు, 14 రిజర్వు ఎస్ఐ (ఏఆర్),12 రిజర్వ్ ఎస్ఐ (టిజిఎస్పి), 03 రిజర్వ్ ఎస్ఐ (ఎ స్ఆర్సిపిఎల్), 26 ఏఎస్ఐ (ఎఫ్పిబి) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరియు 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్, 24 ఎస్ఆర్సీ పిఎల్ కానిస్టేబుల్, 20 డ్రైవర్ కానిస్టేబుల్, 07 మెకానిక్ కానిస్టేబుల్ 7 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక, అత్యవసర సేవలు, సివిల్ డిఫెన్స్ శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అలాగే జైళ్లు శాఖలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), 01 డిప్యూటీ జైలర్ (మహిళలు), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళలు) ఉద్యోగాలు ఉన్నాయి. ప్రత్యేక రక్షణ దళం (ఎస్పిఎఫ్)లో 44 ఎస్ఐ, 1,380 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ మరియు విద్యార్హత తదితర వివరాలు త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల https://www.tgprb.in/ చేస్తున్నారని చైర్మన్ తెలిపారు.

పోస్ట్ వివరాలు – మరియు ఖాళీల వివరాలు

పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు

•సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్)-148
•రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్) -14
•రిజర్వ్ ఎస్ఐ (టీఎస్ స్పెషల్ పోలీస్) -12
•రిజర్వ్ ఎస్ఐ (ఎస్ఆర్ సీపీఎల్) – 3
•అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో ) -23
•పోలీసు కానిస్టేబుల్ (సివిల్)- 3,697
•పోలీసు కానిస్టేబుల్ (ఏఆర్) -1,052
•పోలీసు కానిస్టేబుల్ (ఎస్ఏఆర్సీపీఎల్)-24
•పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్- 20
•పోలీసు కానిస్టేబుల్ మెకానిక్- 7

అగ్నిమాపక శాఖ… విభాగంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు
•స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
•ఫైర్ ఫైటర్ – 751

జైళ్ల శాఖలో… విభాగంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు

డిప్యూటీ జైలర్ (పురుషులు) -14
•డిప్యూటీ జైలర్ (మహిళలు) – 01
•వార్డర్ (పురుషులు) – 196
•వార్డర్ (మహిళలు) – 12

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో..విభాగంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు

•సబ్ ఇన్స్పెక్టర్ -44
•కానిస్టేబుల్- 1,380 తదితర ఉద్యోగాలకు ఖాళీలు అయితే ఉన్నాయి.

పై ఉద్యోగాలకు సంబంధించి విద్య అర్హత 10th, 12th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు త్వరలో అధికార వెబ్సైట్లో వెల్లడించడం జరుగుతుంది.

🛑Press Note on Police Recruitment – 2026

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *