AP EAPCET 2026 Results : కాసేపట్లో ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు విడుదల

AP EAPCET 2026 Results : కాసేపట్లో ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు విడుదల

AP EAPCET 2026 Results Release Today Direct Link  : ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు 01 జులై 2026 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడి చేశారు. AP EAPCET-2026 ర్యాంక్ కార్డ్ ఈజీగా వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra) మరియు AP EAPCET అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ EAPCET-2026 ర్యాంక్ కార్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 1న విడుదల కావాల్సింది కానీ, 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ 25% వెయిటేజ్ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఏపీ EAPCET-2026 12 మే 2026 నుంచి 20 మే 2026 పరీక్షలు జరిగాయి. ఇందులో దాదాపుగా 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

అభ్యర్థులు తమ AP EAPCET-2026 RANK CARD క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

🛑1. వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra):

అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి AP EAPCET-2026 RANK CARD డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విధంగా వెళ్లాలి:

విద్యా సేవలు → AP EAPCET-2026 RANK CARD → తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:

a) Registration Number

b) EAPCET Hallticket No

c) date of birth ఎంటర్ చేసి Get Key Details ర్యాంక్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑2. అధికారిక వెబ్సైట్:

AP EAPCET-2026 RANK CARD కోసం వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు:

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

ఓపెన్ చేస్తానే హోం పేజీలో AP EAPCET-2026 RANK CARD పైన క్లిక్ చేయండి అడిగిన డీటెయిల్ క్లిక్ చేయండి. Registration Number లేదా EAPCET Hallticket నంబర్ నమోదు చేసి AP EAPCET-2026 RANK CARD పొందవచ్చు.

అభ్యర్ధులు ముందుగానే తమ AP EAPCET-2026 RANK CARD డౌన్లోడ్ చేసుకొని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించబడుతుంది.  AP EAPCET కౌన్సిలింగ్ ఎప్పుడు రావాలి మరిన్ని వివరాలు కూడా మీకు తెలియ చేయడం జరుగుతుంది.

🛑AP EAPCET 2026 Results Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *