Railway Jobs : కొత్తగా రైల్వే స్టేషన్ లో 6557 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| RRB Railway Technician Recruitment 2026 Apply Now
RRB Railway TechnicianNotification 2026 Apply Now : రైల్వేలో 6,557 ఉద్యోగం భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఈ రోజులు నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తులను తప్పనిసరిగా https://indianrailways.gov.in/ వెబ్సైట్ 29.07.2026 రాత్రి 23:59 గంటలలోపు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి.

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు టెక్నీషియన్ల నియామకం కేంద్రీకృత ఉద్యోగ ప్రకటన (CEN) నెం. 02/2026 టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ 323 మరియు వివిధ కేటగిరీల టెక్నీషియన్ గ్రేడ్-III 6,234 పోస్టులను భర్తీ చేయనుంది. రేపట్నుంచి 30 జూన్ 2026 నుంచి 29 జులై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుదారులకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ కు 18-33 సంవత్సరాలు మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ III కు 18-30 సంవత్సరాలు మధ్య వయసుండాలి. 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, B.tech అందరికీ అవకాశం. ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ శాలరీ 45,000/- అన్ని అలవెన్సెస్ కలిపి ఇస్తారు. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను తప్పనిసరిగా https://indianrailways.gov.in/ ఆన్లైన్లో మాత్రమే, 29.07.2026 రాత్రి 23:59 గంటలలోపు సమర్పించాలి.
•పోస్ట్ వివరాలు
•టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ 323 మరియు వివిధ కేటగిరీల టెక్నీషియన్ గ్రేడ్-III 6,234 పోస్టులను భర్తీ చేయనుంది.
•కనీస విద్య అర్హత :
•మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి వెల్డర్ / వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్) / వెల్డర్ (స్ట్రక్చరల్)/వెల్డర్ (పైప్) వెల్డర్ (TIG/MIG) / వెల్డర్ (ఫ్యాబ్రికేషన్ మరియు ఫిట్టింగ్) ట్రేడ్లో ITI (లేదా) మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు పైన పేర్కొన్న ట్రేడ్లో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్షిప్. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్స్ట్రుమెంటేషన్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (లేదా) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాథమిక విభాగాలలోని ఏదైనా ఉప-విభాగాల కలయికలో బి.ఎస్.సి. ఫిజిక్స్ (OR) పైన పేర్కొన్న ప్రాథమిక విభాగాలలో లేదా పైన పేర్కొన్న ప్రాథమిక విభాగాలలో దేనినైనా కలిపి ఇంజనీరింగ్లో మూడు సంవత్సరాల డిప్లొమా (లేదా) పైన పేర్కొన్న ప్రాథమిక విభాగాలలో లేదా పైన పేర్కొన్న ప్రాథమిక విభాగాలలో దేని కలయికలోనైనా ఇంజనీరింగ్ డిగ్రీ.
•వయస్సు :
•29.07.2026 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ కు 18-33 సంవత్సరాలు మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ III కు 18-30 సంవత్సరాలు మధ్య వయసుండాలి.

•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ కు రూ.₹29,200/- to ₹92,300/-మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ III కు రూ.₹19,900/- to ₹63,200/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ)* వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం రూ. 250/- & మిగిలిన అందరూ అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

•ఎంపిక ప్రక్రియ :: ఈ నోటిఫికేషన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : పై అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే https://indianrailways.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30.06.2026
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 29.07.2026 (23:59 గంటలు)
•సమర్పించిన దరఖాస్తు రుసుము చెల్లింపునకు చివరి తేదీ : 31.07.2026 (23:59 గంటలు)

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

