No Fee.. 12th అర్హతతో Exam లేకుండా మరొక జిల్లాలో అంగన్వాడి నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Anganwadi Notification 2026 Apply Now
Telangana New District Anganwadi Teacher (AWT) & Anganwadi Helper (AWH) Recruitment 2026 Apply Now: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 15,982 ఖాళీల ఉన్నాయి. ఆల్రెడీ పెద్దపల్లి & మొహమ్మద్ నగర్ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఈ రోజులు కొత్త గా మరో జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టు వారి 343 ఖాళీలు గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 146 పోస్టులు టీచర్లు, 197 పోస్టులు సహాయక ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. దరఖాస్తుల చివరి తేదీ: 10.07.2026 సాయంత్రం 5.00 గంటల లోపు అభ్యర్థులు wdcw.tg.nic.in వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అర్హులైన మహిళ అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

నల్లగొండ జిల్లా పరిధిలోని (9) ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఆనుముల, దామర్చర్ల, దేవరకొండ, చింతపల్లి, కొండమల్లే పల్లి, మునుగోడు, మిర్యాలగూడ (U), నకిరేకల్ మరియు నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 146 అంగన్వాడి టీచర్ (AWT) మరియు 197 అంగన్వాడి హెల్పర్ (AWH) పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనైనది. ఆంగన్వాడీ టీచర్ (AWT) 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాలలో ఆంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, SSC, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సు, అభ్యర్థుల వయస్సు 18 సం||రాల నుండి 35 సం||రాల మధ్య ఉండాలి. రూరల్ చెందిన స్థానికురాలు అయి ఉండాలీ.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఈ నెల 27.06.2026 నుంచి 10.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం : 70 మార్కులు- ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్, 10 మార్కులు- ప్రత్యేక కేటగిరీలు, వితంతువులు, 5 మార్కులు- అనాథలు, 5 మార్కులు- దివ్యాంగులు & 10 మార్కులు- జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

🛑New Notification Pdf Click Here
🛑 Education Qualification & Guidelines Click Here
🛑Online Apply Link Click Here

