Railway Jobs : రైల్వే శాఖలో కొత్త గా సెక్షన్ కంట్రోలర్ షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Section Controller Recruitment 2026 Apply Now
Railway RRB Section Controller Notification 2026 Apply Now: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ (CEN) నం. 03/2026 సెక్షన్ కంట్రోలర్ పోస్టుకు నియామకం. దరఖాస్తు ప్రారంభ తేదీ 15/07/2026 నుంచి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 14/08/2026 (23:59 గంటలు) లోపు అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులు తప్పనిసరిగా https://www.rrbapply.gov.in ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.

రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) లో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు భర్తీ చేయుటకు షార్ట్ నోటిఫికేషన్ వచ్చిది. పోస్టుకు ప్రారంభ మూల వేతనం రూ. ₹35,400/- to ₹1,12,400/- నెల జీతం ఇస్తారు. RRB పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తాం. వయసు 20-33 ఏళ్లు మధ్య ఉండాలి. సెక్షన్ కంట్రోలర్ పోస్టుకు విద్య అర్హత Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. దరఖాస్తు విధానం, విద్యార్హతలు, రిజర్వేషన్ వివరాలు, ఎంపిక విధానం, రోస్టర్ పాయింట్లు మరియు ఇతర పూర్తి వివరాలు జిల్లా అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీలు: 15-07-2026 ఉదయం 10.00 గంటల నుండి 14-08-2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
Railway RRB Section Controller Notification 2026 Apply 119 Vacancy Overview :
సంస్థ పేరు ::రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) లో జాబ్స్
పోస్ట్ పేరు :: సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 119
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ పద్ధతిలో జాబ్స్
వయోపరిమితి :: 20 to 33 సం||రాలు
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ ₹35,400/- to ₹1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 15/07/2026
దరఖాస్తుచివరి తేదీ :: 14/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : https://rrb.indianrailways.gov.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో సెక్షన్ కంట్రోలర్ పోస్టులు భర్తీ. మొత్తం పోస్టులు 119 ఉన్నాయి.
»అవసరమైన విద్యా అర్హతలు :
•సెక్షన్ కంట్రోలర్ పోస్టుకు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్ర డిగ్రీ లేదా దానికి సమానమైనది.
»నెల జీతం :
•పోస్టుకు రూ. ₹35,400/- to ₹1,12,400/- వేలు వరకు జీతం ఇస్తారు.
»వయోపరిమితి: ఈ నోటిఫికేషన్ వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఉండాలి.
»దరఖాస్తు రుసుము: మహిళా/ట్రాన్స్‌జెండర్/మాజీ సైనికుల అభ్యర్థులకు మరియు ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC)*/PwBD లకు చెందిన అభ్యర్థులకు రూ.250/- మరియు మిగిలిన అభ్యర్థులకు 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: సెక్షన్ కంట్రోలర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ 14/08/2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులు దరఖాస్తును (https://www.rrbapply.gov.in) ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
ముఖ్యమైన తేదీ వివరాల
•దరఖాస్తులను ఆన్లైన్సమర్పించడానికి ప్రారంభ తేదీ: 15 జులై 2026
•దరఖాస్తులను ఆన్లైన్సమర్పించడానికి చివరి తేదీ :: 14 ఆగష్టు 2026

🛑Short Notification Pdf Click Here
🛑Old Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Office Website Click Here

