AP Thalliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13000/- రావాలంటే.. ఇలా చెక్ చేసుకోండిలా
AP Thalliki Vandanam 2026 release date latest news : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం జూలై మూడో వారంలో రూ.13000/- జమ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ విద్యాశాఖ అధికారులు సమర్పించి ఆదేశాలు జారీ చేశారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతాయని జూలై మూడవ వారంలో పథకం అమలు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

తల్లికి వందనం పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో అర్హులైన పిల్లలందరికీ అమలు చేస్తారని తెలిపారు. ఈసారి దాదాపుగా 68 లక్షల మంది లబ్ధిదారులు చేకూరుతుంది. తల్లికి వందనం డబ్బులు చమ కావాలి అనుకుంటే ఈ క్రింది చెప్పిన పూర్తి పనులు చేసినప్పుడే అకౌంట్లో డబ్బులు వస్తాయి.
•తల్లి యొక్క ఆధార్ కార్డు తో బ్యాంకు అకౌంట్ ను లింక్ అయి ఉండాలి.
•తల్లి యొక్క బ్యాంకు అకౌంట్ e-KYC పూర్తి చేసి ఉండాలి.
•NPCI లో బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉండాలి.
•విద్యార్థి అటెండెన్స్ 75% కన్నా ఎక్కువ ఉండాలి.
•ఆధార్ కార్డు వివరాలు ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోవాలి.
•సచివాలయ డేటా బేస్ లో కూడా కుటుంబ వివరాలు తప్పుగా ఉండకూడదు. పై చెప్పిన పనులు పూర్తి చేస్తే డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు.
తల్లికి వందనం చెక్ చేసుకోండి ఇలా
• ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/ వెబ్సైట్నికి ఓపెన్ చేయండి.
• దానిలో మెనూ ఓపెన్ చేయండి. అందులో స్కీం ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబరు స్కీం టైపు తల్లికి వందనం ఇయర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి.
•ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటు పీ వస్తుంది.
•ఓటిపి ఎంటర్ చేసి అభ్యర్థి సమాచారం కనిపిస్తుంది. అందులో అన్ని ఎలిజిబుల్ అని ఉండాలి. అప్పుడే మీకు తల్లికి వందనం వస్తుంది. లేదా ఏదైనా తప్పు ఉన్నట్లయితే దగ్గర ఉన్న సచివాలయం ని సంప్రదించండి.

🛑AP Thalliki Vandanam Scheme Eligibility Click Here

