Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th, 12th రాష్ట్రంలో భారీగా అంగన్వాడి కేంద్రాలలో 15982 పోస్టులు కాను త్వరలో నోటిఫికేషన్ విడుదల
Latest Anganwadi Job Notification 2026 Coming Soon All Details Telangana in Telugu : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త. అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న 15982 ఉద్యోగాలకు ఈ సంవత్సరం భర్తీ చేయడానికి ప్రభుత్వం కరాలస్తు చేస్తుంది. ఈ ఉద్యోగుల భర్తీ కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లు హెల్పర్ ఉద్యోగాలు 12,882 ఉండగా టీచర్ ఉద్యోగాలు 3,100 ఉన్నాయి. ఇందులో తొలి విడుదలలో భాగంగా సుమారుగా 5,000 వేలకు పైగా పోస్టుబత్తి చేనున్నారు ఇందులో 3,000 అంగన్వాడీ టీచర్ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా జిల్లాల వారీగా భర్తీ చేయగా 2,000 ఆయా పోస్ట్లు భర్తీ చేయనున్నారు. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు టెన్త్ అర్హతతో, టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కనీస అర్హతతో భర్తీ చేస్తారని సమాచారం. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో 35,781 అంగన్వాడి కేంద్రాలు దాదాపుగా 71,562 మంది పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకు పదోన్నతులు పదవి విరమణ 2025 26 ఏడాదికి నాటికి ఏర్పడిన ఖాళీల అనుగుణంగానే గుర్తించి భర్తీ చేస్తున్నారు. ఇందులో టీచర్ వర్కలు సమానంగానే ఉంటారు గత మూడేళ్లలో పదవి విరమణ మరియు సిబ్బందికి సూపర్వైజర్ పదోన్నతులు కొందరికి ఇతర విభాగాలలో శాశ్వత ఉద్యోగులు రావడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో పని చేయవలసిన సిబ్బంది సంబంధించి 22.33% ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే శిశు సంక్షేమ శాఖ స్పష్టత ఇవ్వనన్నది. కొత్త నియామక విధానానికి ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
అలాగే ఈ సంవత్సరం అంగనవాడి ఖాళీల భర్తీ చేయను అనగా, 3300 కేంద్రాలు తాగు నీటి కనెక్షన్లు 9000 కేంద్రాల విద్యుత్ కనెక్షన్లు 7700 కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం 1000 కేంద్రాలకు శాశ్వత భవనాలు 5000 అంగన్వాడి కేంద్రాల్లో ఆరో పాయింటు ఎల్ఈడి స్క్రీన్సు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ అంగనవాడి ఉద్యోగులకు అప్లై చేయాలనుకున్న మహిళా అభ్యర్థులు స్థానిక మరియు వివాహమైన మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. అంగన్వాడి ఆయా ఉద్యోగులకు పదో తరగతి అర్హత, అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలో నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు ఎంపిక ప్రక్రియ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఉంటుందని ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో వారికి మాత్రమే తెలియజేశారు.
అంగన్వాడి ఉద్యోగాలకు స్థానిక, వివాహులైన మహిళలకు ఈ ఉద్యోగాలు అర్హులు. పదవ తరగతి లేదా ఇంటర్ మార్క్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్టు రూపొందిస్తారు. ఇందులో అనాధలకు వితంతువులకు దివాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత ఇస్తారు. అర్హులైన మహిళ అభ్యర్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికార వెబ్సైట్ https://mis.tgwdcw.in/ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ చేశాక సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యా తర్వాత రూపొందించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్ ఆయ నియమకాలు జరుగుతాయి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here

