India Post GDS 3rd Merit List 2026 Date : How to Download State wise India Post GDS 3rd merit list Direct Pdf
India Post GDS 3rd Merit List Pdf 2026 Date Latest : ఇండియా పోస్ట్ జిడిఎస్ 2nd మెరిట్ జాబితా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయింది. త్రాడ్ మెరిట్ జాబితా మే మొదటి వారంలో విడుదల అవుతుందని ఇప్పుడు భావిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి ఆధారంగా 28,636 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

India Post GDS 3rd Merit List Pdf 2026 : భారత తపాలా శాఖలో 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం త్వరలో మూడో మెరిట్ లిస్టు విడుదల చేయవచ్చు. భారత తపాలా ఇప్పటి వరకే రెండో మెరిట్ చేసి జాబితాను విడుదల చేసింది దానికి సమాచారం ప్రకారం ఇప్పటివరకు విడుదల నిమిరి జాబితాలో సుమారుగా 39,765 మంది అభ్యర్థులు షార్ట్ ఇచ్చేశారు. రెండో మెరిట్ జాబితా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేశారు ఈ జాబితాలో పేర్కొన్న అభ్యర్థులు పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియ 27 వరకు పూర్తయింది. మొదటి మెరిట్ జాబితా రెండో మెరిట్ జాబితాలో పేరు లేని అభ్యర్థులు ఇప్పుడు మూడో మెరిట్ జాబితాలో కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మూడవ మెరిట్ జాబితా విడుదల అయితే ఈ అప్సర https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో చూసుకోవచ్చు.
3rd మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల విడుదలవుతుంది
2nd మెరిట్ జాబితా ధ్రువీకరణ ఏప్రిల్ 27న పూర్తయింది. కాబట్టి మూడు మెరిట్ జాబితా మే మొదటి వారంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే 10 నుంచి 15 రోజులు మధ్యలో సాధారణంగా నెక్స్ట్ మెరిట్ లిస్టు విడుదలవుతుంది. 3rd మెరిట్ లిస్టు విడుదల సంబంధించి అధికారికంగా ప్రకటన చేయలేదు. అధికార ఇండియన్ పోస్ట్ GDS వెబ్సైట్ https://indiapost.gov.in/ ద్వారా మాత్రమే మెరిట్ లిస్టును తనకి చేసుకోగలరు.
3rd మెరిట్ జాబితా ఎలా తయారు చేస్తారు
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా పదో తరగతి విద్యా అర్హత, వయస్సు & DOB ఆధారంగా రూపొందిస్తారు.
పోస్ట్ ఆఫీస్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా
•ముందుగా అభ్యర్థులు ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ https://indiapost.gov.in/పోర్టల్ ను ఓపెన్ చేయాలి.
•అందులో జిడిఎస్ మెరిట్ జాబితా విభాగంపై క్లిక్ చేయండి.
•అభ్యర్థి సంబంధిత రాష్ట్రం లేదా సర్కిల్ ఎంచుకొని Supplimentary List – III పైన క్లిక్ చేసిన వెంటనే పిడిఎఫ్ రూపంలో Pdf ఓపెన్ అవుతుంది.
•3rd మెరిట్ జాబితా పై క్లిక్ చేయండి. అందులో మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు తో సెట్ చేయండి. 3rd లిస్ట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పోవాల్సి ఉంటుంది.
ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా తాజా ముఖ్య వివరాలు
•2nd మెరిట్ జాబితా విడుదల : 01 ఏప్రిల్ 2026
• పత్రాల ధ్రువీకరణ చివరి తేదీ : 27 ఏప్రిల్ 2026
•2nd మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థుల సంఖ్య : ఆంధ్రప్రదేశ్ లో 555, తెలంగాణలో 214 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు.
•3rd మెరిట్ లిస్ట్ జాబితా స్థితి : త్వరలో విడుదల కానున్నది
•అంచనా తేదీ : మే మొదటి వారంలో
గత మెరిట్ పత్రాల ధ్రువీకరణ ముగించిన తర్వాత 10 నుంచి 12 రోజుల తర్వాత మెరిట్ జాబితా సాధారణంగా విడుదలవుతుంది.
ఇండియా పోస్ట్ జిడిఎస్ త్రాడ్ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.
•2026 మే నెలలో విడుదలవుతుంది.
అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి మరియు అధికార సమాచారాన్ని క్రమం తప్పకుండా జిడిఎస్ ఆఫీసర్ వెబ్సైట్ ను విజిట్ చేస్తూ ఉండాలి.

🛑India Post GDS 3rd Merit List Pdf 2026

