TS 10th Class Results 2026 Today Release : ఈ రోజే 10వ తరగతి ఫలితాలు..ఈ 4 Websites లో ఒక్క సెకండ్ లో ఈజీగా ఫలితాలు తెలుసుకోండి. 

TS 10th Class Results 2026 Today Release : ఈ రోజే 10వ తరగతి ఫలితాలు..ఈ 4 Websites లో ఒక్క సెకండ్ లో ఈజీగా ఫలితాలు తెలుసుకోండి. 

TS 10th Class Results 2026 today release Direct Link : తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజులు 29.04.2026న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి ప్రాంగణంలో గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు గారు, విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణా & పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్ష విభాగ సంచాలకులు పీవీ శ్రీహరి మంగళవారం ఒక ప్రకటన చేశారు. సబ్జెక్టులు వారీగా షార్ట్ మెమో ఇవ్వనన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం https://results.bsetelangana.org/, https://results.bse.telangana.gov.in/, https://bse.telangana.gov.in/ & https://schooledu.telangana.gov.in/ ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. అలాగే మీ సేవ వాట్సాప్ 8096958096 ఈ నెంబర్ కు, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హాయ్ అని మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సంవత్సరం విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు మధ్యలో 3 నుంచి 4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ పరీక్ష ఫలితాలు బుధవారం అనగా ఈరోజు విడుదల కానున్నాయి మధ్యాహ్నం రెండు గంటలకు, ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు గారు విడుదల చేయడన్నారు. విద్యార్థులు ఈ సంవత్సరం 8096958096 వాట్సాప్ ద్వారా కూడా 2:30 కి ఫైండ్ మెసేజ్ పంపితే పరీక్ష ఫలితాలు పొందవచ్చు అని తెలియజేశారు.

తెలంగాణ విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ క్రింది వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు:

1. https://results.bsetelangana.org/

2. https://results.bse.telangana.gov.in/

3. https://bse.telangana.gov.in/

4. https://schooledu.telangana.gov.in/

మీసేవా వాట్సాప్: తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానికల్ సర్వీస్ డెలివరీ విభాగం ఎస్ఎస్సి ఫలితాలు 2026 మీసేవ వాట్సాప్ ద్వారా సులువుగా ఏప్రిల్ 29 అనగా బుధవారం మధ్యాహ్నం రెండు 30 గంటల నుండి పొందవచ్చు.

తెలంగాణ విద్యార్థులు వాట్సాప్ ద్వారా పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఈ క్రింద విధంగా పొందవచ్చు

1. మీ మొబైల్ లో 8096958096 నెంబర్ ను Meeseva Telangana గా సేవ్ చేసుకోండి.

2. విద్యార్థులు WhatsApp ఓపెన్ చేసి Meeseva Telangana కి Hi అని మెసేజ్ చేయండి.

3. SSC Reults అని టైప్ చేసి సెండ్ చేయండి. మెనూలో Open Service పై క్లిక్ చేయండి.

4. విద్యార్థుల తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత కొన్ని సెకండ్స్ లోనే పిడిఎఫ్ రూపంలో రిజల్ట్స్ పొందుతారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *