UPSC CDS Exam 149 Course Job Recruitment in Telugu
భారత సైన్యం అంటే త్రివిధ దళాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపితే మన సైన్యం. వీటిలో చేరేందుకు పలు రూపాల్లో అవకాశాలు ఉంటాయి. అకడమిక్ అర్హతలను అనుసరించి రాయదగ్గ పరీక్ష సీడీఎస్ ఒకటైతే, ఎన్డీయే అండ్ ఎన్ఏ ఎగ్జామ్ రెండోది. ఈ రెంటి నోటిఫికేషన్లు ఏటా రెండు సార్లు వస్తాయి. ఆసక్తి ఉంటే ఈ పరీక్షల్లో నెగ్గి ఎంచక్కా భారత సైన్యంలో చేరవచ్చు.
>యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష న్ (యూపీఎస్సీ). 149వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్టీఏ), 111వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఎన్ఏ) కోర్సుల్లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది.
>నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) : 370 (ఆర్మీ- 208, నేవీ -42, ఎయిర్ ఫోర్స్ -120) నేవల్ అకాడమీ (10 + 2 క్యాడట్సీ) : 30
>అర్హత : ఆర్మీ వింగ్ పోస్టులకు ఇంటర్మీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్ గంలో ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 200 రెండో విభాగంలో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. వీటికి కేటా యించిన మార్కులు 400 నెగిటివ్ మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తిం చిన ప్రతి సమాధానానికి 0.33 వంతు మార్క్ కట్ అవుతుంది.
>తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం
>దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. డియట్/ తత్సమాన ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మేథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంట ర్మీడియట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
>వయసు : 2003 జూలై 2 నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. 300. అంటే ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు.
>పేపర్ -2 : ఇది జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులోని 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తిం చాలి. కేటాయించిన మార్కులు 600. అంటే ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. జనరల్ ఎబిలిటీ టెస్టు రెండు విభాగాలుగా విభజించారు.
>మొదటి విభాఎంపిక : రాత పరీక్ష, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
>రాత పరీక్ష విధానం : రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు. ఉంటాయి. ఈ రెండు పేపర్లకు కలిపి కేటాయించిన మొత్తం మార్కులు 900.
>పేపర్ -1 : ఇందులో మేథమెటిక్స్ నుంచి 120 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. కేటాయించిన మార్కులు
>దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .100 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీలు, ప్రకటనలో సూచించిన ఇతర కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు.
>ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 11 పరీక్ష తేదీ : 2022 ఏప్రిల్ 10
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here
➡️Webpage Link Click Here
➡️జూనియర్ అసిస్టెంట్, అటెండర్ జాబ్స్ Latest Junior Assistant Job Requirement Click Here
➡️More Jobs Details Click Here