AP 10th Class Results 2026 Date : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలపై ప్రభుత్వం క్లారిటీ.. పుకార్లను నమ్మకండి
Ap 10th Class Results 2026 Release Official Update Clarity : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన లక్షల మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల ప్రాసెసింగ్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారన్ని నమ్మొద్దని, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వ పరీక్ష విభాగ డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి గారు సూచించారు. పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రక్రియ ప్రతి దశలోనూ పారదర్శకంగా, బాధ్యతాయుతగా విధానంలోనే చేస్తున్నామని కె.వి శ్రీనివాసులు రెడ్డి సూచించారు. ఆన్లైన్ వేదికలలో ప్రచారం అవుతున్న మూల్యాంకరపై తప్పుడు ప్రచారాన్ని, అపోహలను నమ్మొద్దు. తప్పుడు సమాచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫలితాలు విడుదలపై ఇంతవరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదని తెలియజేశారు.

పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రభుత్వ పరీక్ష విభాగ డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. పదో తరగతి ఫలితాలు విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విడుదల తేదీ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అనాధికారిక సమాచారం నమ్మదని తల్లిదండ్రులకు విద్యార్థులకు సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కచ్చితమైన తేదీని SSC బోర్డు అధికారులు ఇంకా ప్రకటించలేదు. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. ఒకవేళ ఫలితాలు విడుదల అయితే.. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వెంటనే షార్ట్ మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1. BSEAP OFFICIAL WEBSITE Click Here
2. Eenadu Pratibha 10th results Link Click Here
3. Sakshi Education 10th results Link Click Here
4. Manabadi 10th results Link Click Here
5. Schools 9 10th results Link Click Here
విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు ముఖ్య గమనిక సాధారణంగా ఫలితాల విడుదల కావడానికి కనీసం 24 గంటల ముందే ప్రెస్ నోట్ ద్వారా సమాచారం అందిస్తారు. ఫలితాల విడుదల తేదీని విద్యాశాఖ మంత్రి లేదా విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా వెల్లడిస్తారు. కావున విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధికార వెబ్సైట్ను తప్పకుండా https://bse.ap.gov.in/ సంప్రదిస్తూ ఉండండి.
AP 10వ తరగతి ఫలితాలు విడుదల అయిన వెంటనే అభ్యర్థులు వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra) క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
1. వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra): అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి AP SSC RESULTS 2026 చేసుకోవచ్చు. క్రింది విదంగా వెళ్లాలి:
Education Services → AP SSC RESULTS 2026. తర్వాత SSC ROLL NUMBER ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే Pdf రూపంలో విత్ ఇన్ సెకండ్స్ లో వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ పొందవచ్చు.

🛑AP BSEAP OFFICIAL WEBSITE CLICK HERE

