AP 10th Class Results 2026 : ఏపీ పదో తరగతి ఫలితాలు ఇలా తెలుసుకోండి.. డైరెక్ట్ లింక్ పూర్తి వివరాలు
Latest AP 10th Class Results 2026 release Date : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలపై కీలక సమాచారం వచ్చేది. పదో తరగతి పరీక్షలు మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు ప్రాసెసింగ్ పనులు వేగవంతం కొనసాగుతున్నాయి అని విద్యాశాఖ అధికారులు వెల్లడి అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలు ఎలా పొందాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు మూడు ఏప్రిల్ పూర్తి రావడంతో, ఇప్పుడు విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ ఎంతగా ఎదురు చూస్తున్న ఫలితాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రవ్యాప్తంగా మూడు ఏప్రిల్ పరీక్షలు ముగిసాయి, 15 ఏప్రిల్ నాటికి జవాబు పత్రాలు మూల్యాంకనం కూడా పూర్తి అయింది. ప్రస్తుతం సమాచారం ప్రకారం మే మొదటి వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం మార్క్స్ లెక్కింపుల్లో పొరపాట్లు నివారించేందుకు ప్రభుత్వం ట్యాబులను వినియోగిస్తుంది. మూలంకరణ కేంద్రాలలో మార్క్స్ మనువలతో పాటు ట్యాబ్‌లు కూడా వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. మొదట్లో టాప్స్ లో సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ అధికారులు వాటి పరిష్కరించి సాంకేతిక సమస్యలు లేకుండా చేయడంతో మూల్యంకరుణ ప్రక్రియ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..సరాసరు 99.5% విద్యార్థులకు పరీక్షలు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 345 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూల్యాంకనం 15 ఏప్రిల్ పూర్తి కావడం జరిగింది. ప్రస్తుతం మార్క్స్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అన్ని సవ్యంగా జరిగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
అభ్యర్ధులు తమ AP 10th Class Results క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra): అభ్యర్థులు 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి Hi AP 10th Class Results చేసుకోవచ్చు. క్రింది విధంగా వెళ్లాలి:
• Choice Service → Education Services → SSC Results→ Enter Your Roll Number → Confirm ఎంటర్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో PDF రూపంలో AP 10th Class రిజల్ట్స్ పొందుతారు.
అధికారిక వెబ్సైట్: SSC Public Examinations – 2026 Results క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
SSC Public Examinations – 2026 Results అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి, విద్యార్థి SSC హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు చేసిన మొబైల్ నంబర్ నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు పొందవచ్చు.

