Latest Jobs : ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | INCOIS Scientific Assistant Recruitment 2026 Apply Now
INCOIS Recruitment 2026 Latest Scientific Assistant Notification 2026 Apply Now: ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) లో Scientist ‘C & సైంటిఫిక్ అసిస్టెంట్ రెగ్యులర్ పద్ధతిలో ఎంపిక కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
INCOIS గురించిన మరిన్ని వివరాలు www.incois.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ మే 11, 2026 (సోమవారం) సాయంత్రం 1700 గంటలు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) లో సైంటిస్ట్ ‘సి’ & సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 03 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లో 02 డిప్యుటేషన్‌పై పోస్టులున్నాయి. సైంటిస్ట్ ‘సి’ & సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 15 ఏప్రిల్ నుంచి 11 మే వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-28, 56 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం మరియు పోస్టుకు సంబంధించిన నియామక వివరాలు https://vacancies incois gov in లో అందుబాటులో ఉన్నాయ.
•కనీస అర్హత :
•గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి గణితం/భౌతిక శాస్త్రం/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్‌లో బి.ఎస్.సి లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ క్లాస్ (60% మార్కులు)తో మూడేళ్ల డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హతలు. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ క్లాస్ (60% మార్కులు)తో బి.ఎస్.సి. లేదా దానికి సమానమైన అర్హతలు. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి.) లేదా దానికి సమానమైన అర్హతలలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ (60% మార్కులు) పూర్తి చేసిన తర్వాత లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
•మొత్తం పోస్టులు ::
•సైంటిఫిక్ అసిస్టెంట్ : 03
•సైంటిస్ట్ ‘సి’ : 02 మొత్తం ఉద్యోగాలు 05 ఉన్నాయి.
•వయస్సు : వయోపరిమితి: 28 సంవత్సరాలు.
•నెల జీతం : పోస్టును అనుసరించి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు రూ.35400-112400/- నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: దరఖాస్తు రుసుము లేదు.
•ఎంపిక ప్రక్రియ :: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తును పోర్టల్ (https://vacancies, incois.gov.in) ద్వారా సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ మే 11, 2026 (సోమవారం) సాయంత్రం 1700 గంటలు. (IST) లోపు అప్లై చేయాలి.
The Director
Indian National Centre for Ocean Information Services (INCOIS)
Ministry of Earth Sciences, Govt of India Pragathi Nagar, Nizampet Post
Hyderabad-500 090.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం మరియు పోస్టుకు సంబంధించిన నియామక వివరాలు https://vacancies incois gov in లో అందుబాటులో ఉన్నాయి.
•దరఖాస్తు ఆన్లైన్ స్వీకరణకు చివరి తేదీ: 11 మే 2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

