AP Inter Results 2026 Released | Andhra Pradesh Intermediate Results 2026 Out- Direct Link Download Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2026 Released | Andhra Pradesh Intermediate Results 2026 Out – Direct Link Download Now

Andhra Pradesh Intermediate Results 2026 released Direct Link Download Now : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ గా భాషా గారు తెలియజేశారు. విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ లో వేదికగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ IPE మార్చి-2026 ఫలితాల ఏప్రిల్ 15న, 2026 ఉదయం 10:31 గంటల నుండి ఫలితాలు  విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు https://bie.ap.gov.in/ ద్వారా పొందవచ్చు లేదా మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబరు హాయ్ అని మెసేజ్ పంపితే ఫలితాలు పొందవచ్చు.

🛑 AP Intermediate Results Direct

ఆంధ్రప్రదేశ్ లో 1వ మరియు 2వ సంవత్సరం లో మార్చి, 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) పరీక్ష రాసిన విద్యార్థుల కోసం 15 ఏప్రిల్, 2026న ఉదయం 10:31 గంటల విడుదల చేస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వద్ద చూసుకోవచ్చు. లేదా అదనంగా, 9552300009 వద్ద ఉన్న మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు “Hi” అని Msg పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ప్రధమ, ద్వితీయ సంవత్సర కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

How to Check AP 1st & 2nd Inter Result 2026 step by step process

1. విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ అధికారం వెబ్సైట్ ను https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.

2.అందులో హోమ్ పేజీలు AP inter first year second year results 2026 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్ & డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

4. సబ్మిట్ చేసిన వెంటనే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑 Ap Inter Result Direct Link

How to Check AP inter first year second year results 2026 WhatsApp step by step process

1. ముందుగా విద్యార్థులు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ 9552300009 నెంబర్ కి “Hi”అని మెసేజ్ చేయండి.

2.అందులో Choice Service పైన క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ఉంచుకోండి.

3. తర్వాత విద్యార్థి Intermediate Public Examinations (IPE) పై క్లిక్ చేయండి.

4. విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అలా చేయడం వల్ల త్వరగా తమ ఫలితాలను పొందవచ్చు.

🛑 Ap Inter Result Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *