AP Inter Results 2026 Released : How To Download Short Marks Memo | Andhra Pradesh Inter 2026 Result Out

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2026 Released : How To Download Short Marks Memo | Andhra Pradesh Inter 2026 Result Out

AP Inter Results 2026 Download Short Marks Memo : ఆంధ్రప్రదేశ్ 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా 1వ మరియు 2వ సంవత్సరం పరీక్షలకు హాజరైన ఇంటర్మీడియట్ విద్యార్థుల.. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026 ఫలితాలు ఏప్రిల్ 15న ఉదయం 10:31 గంటల విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేష్ గారు ట్రీట్ చేశారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ మిత్రా సర్వీస్ ద్వారా ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం యొక్క షార్ట్ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారికంగా ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి షార్ట్ మార్క్స్ మెమో వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివినట్లయితే ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ షార్ట్ మార్క్స్ మెమో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ షాట్ మార్క్స్ మెమో ఈ క్రింద విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1. విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ ను https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.

2. అందులో హోం పేజీలో AP Inter 1st year & 2nd year results అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. విద్యార్థులు అందులో హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

4. వెంటనే ఫలితాల షాట్ మార్క్స్ మేము రూపంలో వస్తుంది. ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు లేదా Pdf రూపంలో సేవ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో 1st ఇయర్ మరియు 2nd ఇయర్ పరీక్షలు10.27 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు 15 ఏప్రిల్ 2026 ఉదయం 11:31 గంటలకు మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేస్తున్నారు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి resultsbie.ap.gov.in లో తక్షణమే తనిఖీ చేసుకోండి లేదా వాట్సాప్‌లో (9552300009) మానా మిత్రకు “Hi” అని Msg సేంట్ చేయండి మరియు సెకన్లలో మీ ఫలితాన్ని పొందండి.

🛑 Ap Inter Short Marks Memo Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *