TS 10th Class Exam Results 2026 Date : ఇప్పటికే నాలుగు సబ్జెక్టులకు జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది.. ఫలితాలు ఎప్పుడంటే?
TS 10th Class Exam Results 2026 release date : తెలంగాణలో మార్చి 14 ప్రారంభమైన పదో తరగతి ప్రాథమిక సోమవారం పరీక్షలు ముగించాయి. ఈనెల 15, 16వ తేదీలలో ఓరియంటల్ పరీక్షలు ఉన్నాయి. కొన్ని వందల మంది మాత్రమే వాటిని రాస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం 5.17 లక్షల రెగ్యులర్ విద్యార్థులు సగటు 99% మంది విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి నాలుగు సబ్జెక్టుల జవాబుప త్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. దీనికి సంబంధించి స్క్రీనింగ్ ప్రక్రియ కూడా ముగించింది మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిన్నటితో ముగించాయి. మూల్యంకరణ నాలుగు సబ్జెక్టులు పూర్తయ్యాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారం గా కసరస్తు ప్రారంభం చేశారు. ఇప్పటికీ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ & మాథ్స్ ఈ నాలుగు సబ్జెక్టులు మూల్యంకరణ పూర్తయినట్లు తెలుస్తుంది. సైన్సు సోషల్ ఒకేషనల్ స్క్రీనింగ్ ప్రక్రియ ఈనెల 25 లోపు పూర్తి కానున్నది సమాచారం. ఇవన్నీ త్వరగా పూర్తి అయితే.. తెలంగాణలో మే తొలి వారంలో ఫలితాలు SSC బోర్డు అధికారికంగా కరవస్తు ప్రారంభించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 12వ తేదీన విడుదల చేశారు. అందులో పరీక్షల తప్పిన విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూలు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మే 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి అడ్వాన్స్ సప్లమెంటరీ కి సంబంధించి. ఈనెల 13 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు రీకౌంటింగ్ మరియు రి వెరిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నందు ఫీజు చెల్లించేందుకు విండో ఓపెన్ చేశారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం https://bse.telangana.gov.in/ ఆఫ్సల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
🛑TS 10th Class Exam Results 2026 Official Website

