AP SSC Exams Results 2026 Date : 10వ తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ విడుదల.. ఫలితాలు డేట్ ఫిక్స్
AP SSC Exams Results 2026 Date : పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీన పూర్తికానన్నాయి. ఈ సంవత్సరం వీలైనంత త్వరగా మూలికను పూర్తి చేసి ఫలితాలు వివిధ చేయాలని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ఫలితాలు వెల్లడి షెడ్యూల్ ఖరారు చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు పత్రాలు వాల్యుయేషన్ 10 రోజులు పాటు కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు చివరి దశకు వచ్చాయి ఈనెల 16న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ వరకు ముగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వెంటనే మూల్యం కరుణ ఏప్రిల్ 4 తేదీ ప్రారంభం కానున్న స్పాట్ ప్రక్రియను ఏప్రిల్ 6 వాయిదా వేసినట్లు తెలుస్తుంది. పది రోజులపాటు ఏప్రిల్ 15వ తేదీ వరకు మూల్యాంకన్న ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి చేశారు. విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాసు రెడ్డి గారు తాజాగా మూల్యంకరణ పాటించవలసిన నియమాలు మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 కేంద్రాలలో 10 రోజులపాటు మూల్యంకరణ నిర్వహిస్తున్నారు తెలియజేశారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒక్కో రోజుకి 40 పత్రాలు అందిస్తారు ఉదయం 20 జవాబు పత్రాలు మధ్యాహ్నం 20 జవాబు పత్రాలు మూల్యంకరణ కోసం అందజేయడం జరుగుతుంది.

ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు
ఈ సంవత్సరం పదో తరగతి మార్క్స్ మ్యానువల్ తో పాటు టేబుల్ తో కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం ఇంటర్ తో పాటు పదో తరగతి వాల్యుయేషన్ లో అమలు కానున్నది మాక్స్ లెక్కింపు పొరపాట్లు లేకుండా ట్యాబుల్లో నమోదు చేయాలని కోరుతున్నారు. ఏప్రిల్ 15 వరకు మార్క్స్ నమోదు ప్రక్రియ మరో 10 రోజులపాటు ఏప్రిల్ మూడో వారంలో పదో తరగతి ఫలితాలు వెళ్లడం ఏ అవకాశాలు అయితే ఉన్నాయి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 20 నుంచి 25 మధ్యలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారికంగా కసరత్తు చేస్తున్నారు.

