New PAN Card Rules 2026 : ఆధార్ కార్డు తో పాన్ కార్డు దరఖాస్తు.. ఇంక రెండు రోజులు మాత్రమే.. ఒకటి ఏప్రిల్ నుండి కీలక మార్పులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

New PAN Card Rules 2026 : ఆధార్ కార్డు తో పాన్ కార్డు దరఖాస్తు.. ఇంక రెండు రోజులు మాత్రమే.. ఒకటి ఏప్రిల్ నుండి కీలక మార్పులు

ఆధార్ కార్డుతో మాత్రమే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇచ్చారు. ఏప్రిల్ ఒకటి 2026 నుంచి పాన్ కార్డు దరఖాస్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేశారు. 

వచ్చే నెల నుండి ఆధార్ కార్డుతో పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి సదుపాయం ఉండదు. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఇతర డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2026, 01 ఏప్రిల్ నుంచి పాన్ కార్డు దరఖాస్తు కోసం ఈ కొత్త మార్పులు అమలులో రానున్నాయి. ఆధార్ కార్డుతో పాటు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఈనెల వరకు మాత్రమే గడువు అనేది ఉంటుంది. వచ్చే నెల నుంచి పాన్ కార్డు కోసం తప్పనిసరిగా ఇతర డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

01 ఏప్రిల్, 2026 తర్వాత పాన్ కార్డు కోసం దరఖాస్తు కావలసిన డాక్యుమెంట్ వివరాలు ఇవే

పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, పదో తరగతి మార్కులు లిస్టు లేదా మెజిస్టేషన్ నుంచి ఆపిటివేట్ వంటి సర్టిఫికెట్ తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. కేవలం ఆధార్ కార్డు కాకుండా అదనపు ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అప్పుడే మీరు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగలుగుతారు. పేరు కచ్చితంగా రికార్డు ప్రకారమే ఉండాలి మరిన్ని వివరాలు సర్చ్ చేసుకోవాలంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయ్యి అవసరమై ఉంటుంది.

01 ఏప్రిల్ నుంచి పాన్ కార్డు అప్లికేషన్ ఫామ్ లో కూడా మార్పులు

ఒకటి ఏప్రిల్ నుంచి పాన్ కార్డు దరఖాస్తు కోసం ఉపయోగించే ఫామ్ లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ దరఖాస్తులు స్థలం కొత్త దరఖాస్తు ఫామ్ లో ప్రవేశ పెట్టుతుంది. ఒకటి ఏప్రిల్ 2026 నుండి కొత్త దరఖాస్తు లేదా అప్డేట్ కోసం పాత పాముతో చేసే పాన్ కార్డు దరఖాస్తు ఇకపై చెల్లవు.

ఒకటి ఏప్రిల్ 2026 నుండి పాన్ కార్డు సంబంధించి ఇతర రూల్స్ కూడా అమలులో రానున్నాయి. క్యాష్ ట్రాన్స్లేషన్, హెవీ వెహికల్స్ కొనుగోలు, ఆస్తుల బదిలీ సంబంధించిన వివరాల కోసం పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించే సందర్భాలలో మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలతో అకౌంట్ సమన్వచే ఎటువంటి ట్రాన్సిషన్ కూడా పాన్ కార్డు తప్పనిసరి చేయవచ్చును.

మార్చి 31 లోగా పన్ను చెల్లింపు దారులు పూర్తి చేయవలసిన పనులు ఇవే

మార్చి 31 లోపు ఆరోగ్య బీమాపీయమం చెల్లించిన ద్వారా సెక్షన్ 80 డి కింద మినహాయింపు క్లియర్ చేసుకో అవకాశం ఉంటుంది. 25 వేల వరకు క్లీన్ చేసే అవకాశం ఉంటుంది గడువు తేదీ లోపల మీరు పేమెంట్ చేస్తే. ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. కావున ఒకటి ఏప్రిల్ లోపు ఇప్పటివరకు మీ దగ్గర పాన్ కార్డు లేనట్లయితే తప్పనిసరిగా పాన్ కార్డు చేసుకోండి. మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏదైతే పేరు ఉందో అది ఆధార్ కార్డ్ అలానే పాన్ కార్డు అన్ని డాక్యుమెంట్స్ లో కూడా ఉన్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి ఈ సేవా కేంద్రంలో వెళ్లేసి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *