India Post GDS 2nd Merit List 2026 Release Date, How To Download GDS 2nd Merit List
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ త్వరలో వెలువడునున్నాయి. జిడిఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 లో 1st మెరిట్ జాబితా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23 మార్చి 2026 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత 2nd మెరిట్ లిస్ట్ 04 ఏప్రిల్ లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 1st మెరిట్ లిస్టులో సెలెక్ట్ కానీ అభ్యర్థులను 2nd మెరిట్ లిస్టులో విడుదల చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ పూర్తిగా సన్నహాలు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ మెరిట్ లిస్టులో సెలెక్ట్ కానీ అభ్యర్థులను కంప్యూటర్ ఎడ్జ్ చేసి సెకండ్ మెరిట్ లిస్టు ఏప్రిల్ 4 లేదా అంతకన్నా ముందే ప్రకటించే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం పోస్టల్ జిడిఎస్ సుమారుగా లక్షలాదిమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరిన్ని వివరాల కోసం అధికార పోర్టల్ ఆన్లైన్లో చూసుకోవచ్చు.
పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది
పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ మార్చి లాస్ట్ వీక్ ఏప్రిల్ మొదటి వారంలో మధ్య వెలువడే అవకాశం ఉంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ ఎలా అతనికి చేసుకోవాలి.
1. అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ని సందర్శించండి.
2.Shortlisted Candidates: Schedule-1, January-2026 పై క్లిక్ చేయండి.
3. అందులో సర్కిల్ సెలెక్ట్ చేయండి.
4.Supplimentary List -II అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేస్తాను మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.


