India Post GDS 2nd Merit List 2026, State Wise Results Pdf How To Download All Details
India Post GDS 2nd Merit List 2026 : ఇండియా పోస్ట్ GDS మొదటి మెరిట్ జాబితా అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయింది. 2వ జాబితా ఏప్రిల్ లో వెలువడుతుందని అంచనా, అభ్యర్థులు రాష్ట్రాలవారీగా పోస్టల్ GDS రెండవ మెరిట్ జాబితా Pdf అధికార ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇండియన్ పోస్టల్ శాఖలో GDS, ABPM & BPM ఉద్యోగుల కోసం మొదటి మెరిట్ జాబితా జారీ చేసింది. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం వల్ల ఎంపిక కాని పోస్టుల కోసం ఇండియా పోస్ట్ GDS రెండవ మెరిట్ జాబితా ఏప్రిల్ లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. రెండవ జాబితా సంబంధించి తాజా సమాచారాన్ని ఈ ఆర్టికల్లో అందిస్తున్నాము ముందుగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింకు జాబితాను తనిఖీ చేసుకునే సూచనలు మెరిట్ జాబితాలో సమాచారం కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ముఖ్య సమాచారాన్ని ఇందులో మీకు తెలియడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా 2026
మొదటి జాబితాలో ఎంపిక కాని అభ్యర్థులు మిగిలిన పోస్టులు కోసం సెకండ్ మెరిట్ జాబితా విడుదల కానున్నది. ఈ జాబితా కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవ నీ మొక్కల కోసం సెకండ్ మెరిట్ లిస్టు ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా 2026 ముఖ్యమైన వివరాలు
•సంస్థ పేరు : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్
•పోస్టులు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవకు ఉద్యోగాలు
•మొత్తం ఖాళీలు :: 28636
•ఎంపిక ప్రక్రియ : విద్యా అర్హత మెరిట్ ఆధారంగా
•1st మెరిట్ జాబితా విడుదల తేదీ : 06 మర్చి 2026
•1st మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 23 మర్చి 2026
•2nd మెరిట్ జాబితా విడుదల తేదీ : ఏప్రిల్ లో అంచనా
•అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/gdsonlineengagement
ఇండియా పోస్ట్ GDS 2వ మెరిట్ జాబితాను 2026 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
2nd మెరిట్ లిస్ట్ జాబితాను పోస్టల్ GDS రిక్రూమెంట్ 2026 వెబ్సైట్ ద్వారా సర్కిల్ వారిగా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
1. ముందుగా విద్యార్థులు https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
2. హోం పేజ్ షార్ట్ లిస్టెడ్ కాండిడేట్స్ : షెడ్యూల్ 1, జనవరి 2026 ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అందులో రాష్ట్రం పేరు ఎంచుకోండి. పోస్టల్ జిడిఎస్ రెండవ మెరిట్ లింక్ పై క్లిక్ చేస్తే జాబితా పీడియా రూపంలో ఓపెన్ అవుతుంది.
4. ఆ పిడిఎఫ్ లో అభివృద్ధి పేరు లేదా రిజిస్టర్ నెంబర్ ద్వారా సెట్ చేసి తమ పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం టైం చెప్పిన అంతకన్నా ముందు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ 2026
ఇండియన్ పోస్ట్ జిడిఎస్ నియామకాల లో కేవలం 10వ తరగతి మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వివిధ పోస్టల్ సర్కిల్ ఖాళీల విభాగాలు కేటగిరి వారిగా రిజర్వేషన్ ఆధారంగా వయసు ఆధారంగా కట్ ఆఫ్ ఇస్తారు. మొదటి మెరిట్ జాబితాలో కొంతమంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయలేకపోవచ్చు. లేదా విధుల్లో చేరకపోవచ్చు దీనివల్ల రెండవ మెరిట్ లో జాబితా ఏర్పడుతుంది.
మెరిట్ జాబితాలో పిడిఎఫ్ లో పేర్కొన్న వివరాలు కింది విధంగా ఉన్నాయి
మెరిట్ జాబితాలో మొదట సీరియల్ నెంబర్, డివిజన్, ఆఫీసు, పోస్ట్ ఐడి, పోస్ట్ నేము, పోస్ట్ కేటగిరి రిజిస్టర్ నెంబరు & పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఇండియా పోస్ట్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితాకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో చివరి తేదీన లేదా అంతకు ముందుగా తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని పదో తరగతి మార్క్ షీట్, ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.

🛑India Post GDS Official Website Click Here

