Indian Post GDS 2nd merit list 2026 release date : GDS 2nd merit list 2026 document verification processing
Indian Post GDS 2nd merit list 2026 release date : ఇండియన్ పోస్టల్ GDS 1st మెరిట్ లిస్ట్ జాబితా ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మర్చి 23న పూర్తయింది. ఇప్పుడు ఇండియా పోస్ట్ GDS 2nd సెకండ్ మెరిట్ విడుదలకు అన్ని రకాలుగా త్వరగా విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. అభ్యర్థులు అధికారిక పోస్టల్ నుండి సర్కిల్ వారీగా మెరిట్ లిస్టు జాబితాను Pdf రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చును. పోస్ట్ డాగ్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగుల కోసం ఎంపిక స్థితిని అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

ఇండియా పోస్ట్ GDS సెకండ్ మెరిట్ జాబితా 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ జిడిఎస్ 1st మెరిట్ జాబితా మార్చ్ 6 నుంచి మార్చి 23వ తేదీ వరకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఇండియా పోస్ట్ సెకండ్ మెరిట్ జాబితా విడుదల సమయం ఆసన్నమైంది. అది విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్టల్ సర్కిల్ భారీగా సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా Supplimentary List -II Pdf రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియా పోస్టల్ GDS 28,636 ఉద్యోగుల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలు అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement – Supplimentary List -II మెరిట్ జాబితా తెలుసుకోవచ్చు.
ఇండియా పోస్టల్ జిడిఎస్ మొదటి మెరిట్ జాబితా మార్చ్ 6న విడుదల చేసింది. ఇప్పుడు అభ్యర్థులు రెండో మెరిట్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులకు పో ఇండియన్ పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ జాబితా మార్చి లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఏ క్షణమునైనా విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా 2026 PDF డౌన్లోడ్ డైరెక్ట్ లింకు ఎక్కడి నుంచి చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అభ్యర్థులు ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. తరువాత హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో కింద Shortlisted Candidates: Schedule-1, January-2026 ఫలితాల విభాగం పై క్లిక్ చేయండి.
3. అందులో అభ్యర్థి తమ అప్లై చేసిన స్టేట్ పై క్లిక్ చేయండి. అందులో అప్పుడు టూ ఆప్షన్స్ వస్తాయి.
4. ఆ రెండు ఆప్షన్ లో Supplimentary List -II సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి.
5. అప్పుడు ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్టు PDF డైరెక్ట్ గా మీకు ఓపెన్ అవుతుంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా వచ్చేలోపే ఈ కింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.
ఒకవేళ అభ్యర్థి తమ పేరు రెండవ జాబితాలో ఉందని ఆశిస్తున్నట్లయితే.. ఈ పత్రాలు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి.
1. 10వ తరగతి మార్క్ షీట్
2. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు & పాన్ కార్డు
3. కుల ధ్రువీకరణ పత్రం వర్తిస్తే
4. PWD సర్టిఫికెట్ వర్తిస్తే..
5.VGDS అప్లికేషన్ ఫామ్ ( పై చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ తో పాటు స్వయం ధ్రువీకరించిన ఫోటో కాఫీ టు సెట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి).
ఎంపికైన అయిన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్లో కూడా మెసేజ్ వస్తుంది. అభ్యర్థులు అధికార వెబ్సైట్లు నే కాకుండా తాము రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ తరచూ చెక్ చేస్తూ ఉండండి అందులో కూడా డైరెక్టర్ మీకు మెసేజ్ ఇస్తారు.
ఇండియన్ పోస్టల్ GDS ఉద్యోగాలకు భర్తీ అయితే నెల జీతం ఎంత వస్తుంది
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుకు అభ్యర్థి ఎంపిక అయితే 12,000 నుంచి 29,380 మధ్యలో జీతం ఇస్తారు. అలాగే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ మరియు డాట్ సేవకు ఉద్యోగాలకు ఎంపిక నెలకు పదివేల నుంచి 24470 మధ్యలో నెల జీతం ఇస్తారు. దీంతో పాటు అదర్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఫైనల్ గా లాస్ట్ సంవత్సరం ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీ లోపు మీకు సెకండ్ మెరిట్ లిస్టు విడుదల అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మరిన్ని వివరాల కోసం https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.


