MTS Jobs : కేవలం 10th అర్హతతో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-IMMT MTS Notification 2026 Apply Now
ముఖ్యమైన వివరాలు
•CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ లో జాబ్స్
•MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (07) ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.
•కేవలం 10వ తరగతి లేదా 12th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18000-56900 మధ్యలో నెల జీతం ఇస్తారు.
•ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.04.2026.

CSIR Institute of Minerals And Materials Technology Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ లో టెన్త్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ లో MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 23.03.2026 (ఉదయం 11:00) & ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.04.2026 (సాయంత్రం 05:00 గంటలకు) లోపు అర్హులైన అభ్యర్థులు www.immt.res.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు:
•ఈ MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 07 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత :: MTS మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ₹18000-56900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయోపరిమితి 18-25 సంవత్సరాలు, అనగా 22-04-2001కి ముందు మరియు 21-04-2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గరిష్ట వయోపరిమితిని నిర్ధారించే తేదీ, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ అనగా 21-04-2026 అవుతుంది.

»దరఖాస్తు రుసుము: షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/మాజీ సైనికులు/దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.మిగిలిన అభ్యర్థులకు రూ.₹500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, నైపుణ్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి: : అర్హులైన అభ్యర్థులు www.immt.res.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి (ఇతర ఏ దరఖాస్తు విధానం పరిగణించబడదు). పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ CSIR-IMMT వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 23.03.2026 (ఉదయం 11:00)
•ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 21.04.2026 (సాయంత్రం 05:00 గంటలకు)

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

