PAN Card : 1st ఏప్రిల్ తరువాత మారుతున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం ఉత్తర్వులు జారీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PAN Card : 1st ఏప్రిల్ తరువాత మారుతున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం ఉత్తర్వులు జారీ

Latest pan card 2026 1st april new rules in telugu  : ఏప్రిల్ 1, 2026 నుండి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) పాన్ కార్డు కోసం కొత్త నిబంధనలో అమలులోకి రానున్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు ఉపయోగించుకొని పాన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈ మార్చి 31 వరకు మాత్రమే ఈ డాక్యుమెంట్ తో మీకు పాన్ కార్డు తయారవుతుంది అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు  ప్రకారం పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో పాటు మరో గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించుకోవాలి. అందులో ముఖ్యంగా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ & మెజిస్ట్రేట్ ఇచ్చే అప్పిడివేట్ వంటి పత్రాలు కూడా సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే మీకు పాన్ కార్డు అనేది తయారు కావడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అనేది బ్యాంకులో కావచ్చు, ఏదో ఒక విధంగా అవసరపడుతూ ఉంటుంది.

2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 01, తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏదైతే పేరు ఉందో అదే మన ఆధార్ కార్డు, అదే మన పాన్ కార్డులో ఉండే విధంగా చూసుకోవాలి. ఒక దానికి ఒకటి అనుసంధానమై ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా కరెక్ట్ గా లేకపోతే సరి చేసుకోవాలి. ఈనెల 31 తేది వరకు అయితే ఏదైనా చేంజ్ మెంట్ ఉంటే ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏప్రిల్ తర్వాత పైన చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పిస్తేనే మీకు పాన్ కార్డు అనేది రెడీ అవుతుంది.

ఇటీవల సైబర్ నేరగాళ్లు APK యాపిల్ ద్వారా లింకుల్ సెండ్ చేసి ఒక నిమిషంలో పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి అని నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ గ్రూప్స్ లో కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మీకు తెలియనటువంటి ఎటువంటి లింక్స్ మీద క్లిక్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నారు. మీకు పాన్ కార్డు కావాలనుకుంటే దగ్గరవుగా ఉన్నటువంటి ఈ సేవా దగ్గర వెళ్లేసి అప్లై చెప్పినటువంటి డైరెక్ట్ గా మీకు పాన్ కార్డు అనేది మీ హోమ్ అడ్రస్ కి వస్తుంది. ప్రస్తుతం కాలంలో పాన్ కార్డు కంపల్సరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వరకు మీరు పాన్ కార్డు లేకపోతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. పాన్ కార్డ్ రూల్స్ కట్టిన తరం ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు 31 వరకు మాత్రమే ఉంటుంది ఒకటి ఏప్రిల్ నుంచి అదనపు డాక్యుమెంటు మీరు ఇవ్వవలసి ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *