AP, TS Inter Exam Results 2026 Date : ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్‌!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP, TS Inter Exam Results 2026 Date : ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్‌!

AP, TS Inter Exam Results 2026 Date : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంటర్మీడియట్ 1వ & 2వ సంవత్సరం పబ్లిక్ ముగిసిన సంగతి తెలిసినదే. అలాగే ఈనెల 25వ, 2026 తేదీ నుంచి మూల్యంకన ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1వ & 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి జూన్ 01వ తేదీ నుంచి తిరిగి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. మార్చి 25 నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్ ఆరో తేదీ నాటికి ఫలితాలు విడుదల ఏ అవకాశాలున్నాయి లేకపోతే ఏప్రిల్ 10వ తేదీ లోపు ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కరవస్తు చేస్తుంది. ఇవి ఇలా ఉండగా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు కూడా ముగించే మే 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారిగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఫలితాలు త్వరగా ఇవ్వాలని ఎటువంటి అవకతవకలు లేకుండా పటిష్టంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా సవ్యంగా అన్ని చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జవాబు పత్రాల మూల్యంకరణ మార్చి 21 నుంచి స్టార్ట్ కావాల్సినది. కానీ మార్చి 21న రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మొదలుకానున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 10 లోపల విడుదల అయ్యే అవకాశం ఉన్నదని అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు పని చేయవలసి వస్తుందని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. 2026 సంవత్సరంలో ఒక్కొక్క ఉపాధ్యాయులు 45 క్యూస్షన్ పేపర్స్ మూల్యాంకనం చేయవలసి ఉంటుంది.

ఏపీ, TS ఇంటర్ ఫలితాలు 2026 ను ఎలా తనిఖీ చేసుకోవాలి.

ముందుగా AP విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ను అలాగే తెలంగాణ విద్యార్థులు https://tgbienew.cgg.gov.in/ ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

• అందులో హోమ్ పేజీలో Inter 1st year 2nd year results 2026 పైన క్లిక్ చేయండి.

•ఆ తర్వాత విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

• ఫలితాల స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈజీగా భవిష్యత్తు కోసం PDF డౌన్లోడ్ చేసుకోండి.

🛑AP Inter Results Direct Link Click Here  

🛑TSInter Results Direct Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *