India Post GDS 2nd Merit List 2026 Expected Date | GDS 2nd Merit List 2026 How To Check Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2nd Merit List 2026 Expected Date | GDS 2nd Merit List 2026 How To Check Online

India Post GDS 2nd Merit List 2026 How To Check Date : ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పోస్టల్ GDS 1st మెరిట్ లిస్ట్ 6 మర్చి 2026 విడుదల కావడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 23 మార్చి 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవలసి ఉంటుంది. అలా చేసుకొని పక్షంలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు అందించిన డాక్యుమెంట్ కరెక్ట్ గా లేనప్పుడు మిగిలినటువంటి పోస్టుల కోసం 2nd మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అది ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

GDS 1st మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 23 మార్చి 2026 నాటికి పూర్తవుతుంది. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన కాళీ పోస్టులకు ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా సిద్ధం చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం 2nd మెరిట్ లిస్ట్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వారంలో ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సందర్భాలు పరిస్థితి అనుగుణంగా ధ్రువీకరణ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తవుతుందో అంత త్వరగా మీకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. గుప్త సమాచారం ప్రకారం సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా 4 ఏప్రిల్ 2026 లోపు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

GDS నియామకం పూర్తిగా ఎంపికైన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మరియు పదో తరగతి ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 2nd మెరిట్ జాబితాలో ప్రధానంగా మొదటి జాబితాలో ఎంపిక కాని అభ్యర్థుల లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కొరత వల్ల మిగిలిపోయిన ఖాళీల కారణంగా సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికార వెబ్ సైట్ పోస్ట్ GDS https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైటు సందర్శించి మెరిట్ లు జాబితా తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు సంబంధించిన రాష్ట్రము లేదా సర్కిల్ సెకండ్ మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో తమ పేరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు సర్చ్ చేసి తమ పేరు ఉన్నట్లయితే చెప్పినటువంటి డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తానికి అభ్యర్థులు అధికార వెబ్ సైట్ ను https://indiapost.gov.in/gdsonlineengagement క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇండియా పోస్టల్ GDS సెకండ్ మెరిట్ జాబితా ఏ క్షణంలోనైనా విడుదల ఏ అవకాశం ఉంది. 

ఇండియా పోస్టల్ GDS సెకండ్ మెరిట్ జాబితా ఎలా తనిఖీ చేయాలి

•ముందుగా అభ్యర్థులు https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.

•తర్వాత హోమ్ పేజీలో Right Side లో కింద Shortlisted Candidates: Schedule-1, January-2026 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

•అందులో అభ్యర్థులు తమ అప్లై చేసిన సర్కిల్ పై క్లిక్ చేయండి. List of shortlisted candidates, Supplimentary List -II అనే ఆప్షన్లు ఉంటాయి.

•అందులో అభ్యర్థి Supplimentary List -II ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెకండ్ మెరిట్ లిస్టు వచ్చినప్పుడు మీకు కనబడుతుంది.

• మీ ముందు నా స్క్రీన్ పైన పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి పేరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.

•ఎంపిక చేయబడిన అభ్యర్థులు సంబంధిత పత్రాలన్నింటి ఒరిజినల్ ప్రతులు మరియు స్వీయ ధృవీకరణ చేసిన రెండు సెట్ల ఫోటోకాపీలతో పాటు ధృవీకరణకు హాజరు కావాలి.

•తమ పేర్లకు ఎదురుగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా తమ పత్రాలను ధృవీకరించుకోవాలి.

ఇండియా పోస్టల్ GDS 2nd మెరిట్ జాబితా 2026 అవసరమైన పత్రాల జాబితా వివరాలు

టెన్త్ మార్క్ షీట్ తప్పనిసరిగా ఉండాలి.
•ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ & పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
• ఎస్సీ,ఎస్టీ & బీసీ అయితే కుల దృవీకరణ పత్రం MRO కార్యాలయం నుంచి తీసుకొని ఉండాలి.
•PwBD, PWD వర్తిస్తే తప్పనిసరిగా సర్టిఫికెట్ ఉండాలి.
•పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్కులు లిస్టు ఉన్నా సరిపోతుంది.
•GDS అప్లికేషన్ ఫామ్
• ఏదైనా ప్రభుత్వ హాస్పటల్ నుంచి ప్రాథమిక కార్యాలయం నుంచి వైద్యాధికారి నుంచి వైద్య ధ్రువీకరణ పత్రం.

ఇండియా పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్టు జాబితా ఎలా తనిఖీ చేసుకోవాలి

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా అధికార వెబ్సైట్ ద్వారా మీరు PDF పొందవచ్చు. లేదా రిజిస్ట్రేషన్ టైం లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు లేదా ఇమెయిల్ కు ఫలితాలు ధ్రువీకరణ తేదీ అనేది మీకు మెసేజ్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్లయితే.

🛑India Post GDS 2nd Merit List 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *