AP Inter Exam Results 2026 Date : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు తేదీ డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి ఇలా!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Exam Results 2026 Date : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు తేదీ డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి ఇలా!

AP Inter Exam Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏప్రిల్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసినందుకు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం విద్యా ఫలితాలు https://bieap-gov.org/index.html అధికార వెబ్సైట్ లో రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ సబ్మిట్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.


BIEAP ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 01 మార్చి 2026 నుంచి 19 మార్చి 2026 వరకు జరిగాయి. అలాగే రెండవ సంవత్సర పరీక్షలు 03 మార్చి 2026 నుంచి 20 మార్చి 2026 పరీక్షలు జరిగాయి. పరీక్షల మూల్యకరణ 02 మర్చి 2026 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అందులో సాంస్క్రిట్ పేపర్ I & II ఉటుంది. ఫస్ట్ స్పెల్ తెలుగు హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ 21 మర్చి 2025 మరియు బోటనీ, జువాలజీ, కామర్స్, ఫిజిక్స్, సివిక్స్ కెమిస్ట్రీ 25 మర్చి 2025 తేదీల వరకు మూల్యంకరణ జరుగుతుంది. ఆ తరువాత డేటా ఎంట్రీ కోసం వన్ వీక్ టైం పడుతుంది. త్వరలో ఏప్రిల్ 1st వీక్ లో మీకు రిజల్ట్స్ అనేది విడుదల కావడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేసుకోవాలి

1. విద్యార్థులు ముందుగా https://bieap-gov.org/index.html వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

2. హోం పేజ్ లోనే AP Intermediate 1st Year & 2nd Year Results 2026 పైన క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు Roll Number & Date Of Birth ఎంటర్ చేశి Submit చెయ్యండి.

4. అభ్యర్థుల ఫలితాలు స్క్రీన్ పై కనపడుస్తాయి. పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

5. అలాగే మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)  ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. +91 95523 00009 అనే నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. సేవలు ఎంచుకొని అనే ఆప్షన్ వస్తుంది. అందులో విద్యా సేవలు సెలెక్ట్ చేయండి. AP Inter Exam Results 2026 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

🔥AP Inter Exam Results 2026 Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *