JNVST 2026 : Navodaya 6th Class Entrance Exam Results Out | JNVST Result 2026 for 6th Class Released

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JNVST 2026 : Navodaya 6th Class Entrance Exam Results Out | JNVST Result 2026 for 6th Class Released

Navodaya 6th class results 2026 release : నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి JNVST 6th Class Entrance Exam Results 2026 అధికారికంగా 17 మార్చి 2026 విడుదల చేశారు.విద్యార్థులు రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి విద్యార్థులు తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

JNVST 6th Class Entrance Exam Results 2026 నమోదయ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవడం

1. ముందుగా https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx వెబ్ సైట్ సందర్శించండి.

2. JNV Selection Test 2026 (Class VI -Summer Bound) అనే పేజీ ఓపెన్ అవుతుంది. అదులో Enter your Roll Number (as given on your admit card) & Enter your Date Of Birth
(Enter the DOB) checks results పైన క్లిక్ చేయండి.

3.అలాగా అభ్యర్థి కట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయి.

JNVST 6th Class Entrance Exam లో ప్రతిభ కలిగిన విద్యార్థులతో ప్రొఫెషనల్ ఎంపిక జాబితాతో కట్ ఆఫ్ మార్కులు ఇవ్వడం జరిగింది. అందులో జిల్లా కేటగిరీ మరియు ఎంపికైన అభ్యర్థుల పేరు, రోల్ నెంబరు, పుట్టిన తేదీ వంటి వివరాలు పొందుపరిచారు. అయితే ఇది కేవలం ప్రొఫెషనల్ మెరిట్ జాబితా మాత్రమే, విద్యార్థులు నోటిఫికేషన్ టైం లో పేర్కొన్న అర్హత డాక్యుమెంట్ సమర్పించిన తర్వాతే లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు.

🛑Navodaya 6th Class Results 2026 Release  

🛑Provisional Selection Merit List Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *