NIMS Medical Staff Recruitment Latest Hyderabad Jobs
నిమ్స్ మెడికల్ స్టాఫ్ హైదరాబాద్లోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( నిమ్స్ ) … ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 05
»పోస్టులు :
స్టడీ కో ఆర్డినేటర్,
స్టడీ నర్స్,
ఫ్లెబొటొమిస్ట్.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎల్టీ డిప్లొమా/ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఫార్మ్, ఫార్మ్.డి, బీడీఎస్ ఉత్తీర్ణత.
»జీతభత్యాలు : నెలకు రూ.4,000 నుంచి రూ.36,000 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
»చిరునామా : డీన్స్ ఆఫీస్, నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ -500082 325265
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️Webpage Click Here