Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now
Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2026 Latest India Post GDS Job Notification 2026 Apply Now: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కోసం.. తపాలా శాఖలోని దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ కార్యాలయాలలో గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో 28,740 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14, 2026 లోపల ఆన్లైన్ https://indiapost.gov.in/లో అప్లై చేసుకోవాలి.

తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో 28,740 ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకులు (GDSలు)లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లై చేస్తే సొంత జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాస్ ఉంటే చాలు, తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు & సైకిల్ తొక్కడం వస్తే అప్లై చేసుకుంటే పర్మినెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం పొందవచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. పోస్టల్ జిడిఎస్ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.12,000/- నుండి రూ.29,380/- మధ్యలో నెల జీతం ఇస్తారు. SC/ST దరఖాస్తుదారులు, PwBD మరియు ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది. ఈ క్రింది లింక్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలి: https://indiapost.gov.in/gdsonlineengagement లింకు ద్వారా ఆన్‌లైన్ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ 31.01.2026 నుండి 14.02.2026 వరకు (1700 గంటల వరకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest Latest India Postal Gramin Dak Sevak (GDS) Job Recruitment 2026 Apply 28,740 Vacancy Overview :
సంస్థ పేరు :: తపాలా శాఖ లో గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28,740
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 40 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.12,000/- నుండి రూ.29,380/-
దరఖాస్తు ప్రారంభం :: 31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్: https://indiapost.gov.in/gdsonlineengagement
🛑Join Whatsapp Group..Latest Job Update Click Here
»పోస్టుల వివరాలు:
•బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 28,740 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు ఉద్యోగుల కోసం 14 ఫిబ్రవరి 2026 నాటికి గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి వరకు స్థానిక భాషను చదివి ఉండాలి. ఇతర అర్హతలు కంప్యూటర్ల పరిజ్ఞానం, సైక్లింగ్ పరిజ్ఞానం & జీవనోపాధికి తగిన మార్గాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టుకు రూ.12,000/- నుండి రూ.29,380/- జీతం & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవకులు పోస్టుకు రూ.10,000/- నుండి రూ.24,470/- మధ్యలో నెల జీతం ఇస్తారు. GDS లకు సమయ సంబంధిత కొనసాగింపు భత్యం (TRCA) రూపంలో జీతాలు చెల్లిస్తారు, ఇది GDS నిబంధనలలో ఇచ్చిన షరతుల నెరవేర్పుకు లోబడి 3% వార్షిక పెరుగుదలను కలిగి ఉంటుంది.

»వయోపరిమితి: వయస్సు (14 .02.2026 నాటికి) వయోపరిమితులు కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

»దరఖాస్తు రుసుము :: రుసుము: డివిజన్ ఎంపికలో నోటిఫై చేయబడిన అన్ని పోస్టులకు దరఖాస్తుదారులు రూ.100 (వంద రూపాయలు మాత్రమే) రుసుము చెల్లించాలి. అయితే, అన్ని మహిళా దరఖాస్తుదారులు, SC/ST దరఖాస్తుదారులు, PwBD మరియు ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: 10వ తరగతి సెకండరీ స్కూల్ పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పేర్కొన్న విధంగా “మార్కులు” లేదా “మార్కులు” మరియు “గ్రేడ్/పాయింట్లు” రెండింటినీ కలిగి ఉన్న దరఖాస్తుదారులకు, వారి “మార్కులు” ‘పొందిన మార్కులను’ పరిగణనలోకి తీసుకొని లెక్కించబడతాయి.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులను https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. మరే ఇతర విధానం నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు మరియు ఈ విషయంలో ఎటువంటి కమ్యూనికేషన్ స్వీకరించబడదు/ప్రత్యుత్తరం ఇవ్వబడదు. రిజిస్ట్రేషన్, రుసుము చెల్లింపు, దరఖాస్తుతో అప్‌లోడ్ చేయవలసిన పత్రాలు, పోస్టుల ఎంపిక మొదలైన వాటికి సంబంధించిన వివరణాత్మక సూచనలు అనుబంధం-IIలో ఇవ్వబడ్డాయి.
•మార్కుల షీట్
•Identity proof ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ & పాన్ కార్డు)
•SC, ST & OBC కుల ధృవీకరణ పత్రం
•PwBD సర్టిఫికేట్
•EWS సర్టిఫికేట్
•లింగమార్పిడి సర్టిఫికేట్
•పుట్టిన తేదీ రుజువు
•ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైన వాటి వైద్య అధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం (తప్పనిసరి)
•అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లేదా గోవా రాష్ట్రంలో నిశ్చితార్థం చేసుకుంటే గిరిజన/స్థానిక మాండలికాలు లేదా భాష పరిజ్ఞానం విషయంలో సమర్థ అధికారం జారీ చేసిన సర్టిఫికేట్.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 31.01.2026 నుండి
• ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 14.02.2026 వరకు (1700 గంటల వరకు)
•ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మరియు రుసుము చెల్లింపు చివరి తేదీ : 02.02.2026 నుండి 16.02.2026 వరకు (1700 గంటల వరకు)
•అప్లికేషన్ దిద్దుబాట్లు నమోదు/దరఖాస్తు పత్రాలు, వర్తిస్తే, ఆన్‌లైన్ రుసుము చెల్లింపుతో సహా :: 18.02.2026 నుండి 19.02.2026 వరకు (1700 గంటల వరకు)

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

