Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant Job Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త టెన్త్ లేదా ITI పాస్ అయిన అభ్యర్థుల కోసం..రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా 21,997 గ్రూప్ డి ఉద్యోగ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ & సమయం 02.03.2026 (23:59 గంటలు) లోపు https://www.rrbapply.gov.in/  ఆన్లైన్ అప్లై చేయాలి.

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో (7వ CPC పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్ 1లో అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) వివిధ పోస్టులకు నియామకం గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 21,997 ఉద్యోగాలు ఉన్నాయి. వయస్సు (01.01.2026 నాటికి) 18-33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. RRB గ్రూప్ డి రూ.18,000-56,900/- నెల జీతం ఇస్తారు. దరఖాస్తుల ఆన్‌లైన్ సమర్పణ ప్రారంభ తేదీ & సమయం 31.01.2026 (00:00 గంటలు) నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ & సమయం 02.03.2026 (23:59 గంటలు) వరకు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.

Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant Job Recruitment 2026 Apply 21,997 Vacancy Overview :

సంస్థ పేరు ::  భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో (7వ CPC పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్ 1 జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) మరిన్ని విభాగాలలో పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 21,997
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 33 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th లేదా ITI
నెల జీతం :: రూ.18,000-56,900/-
దరఖాస్తు ప్రారంభం ::  31 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  02 మర్చి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

🛑Join Whatsapp Group..Latest Job Update Click Here

»పోస్టుల వివరాలు:

•అసిస్టెంట్ TRD, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 21,997 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

•అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ (అంటే 02.03.2026) నాటికి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ/విశ్వవిద్యాలయం నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమానం లేదా జాతీయ అప్రెంటిస్‌షిప్  సర్టిఫికెట్ (NAC) NCVT మంజూరు చేసింది.

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించి పే లెవల్ 1: రూ.₹18,000/- to ₹56,900/ నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: వయస్సు (01.01.2026 నాటికి) 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

»దరఖాస్తు రుసుము :: SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC)* అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది మిగిలిన అభ్యర్థులందరూ కూడా రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉటుంది.

»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)/శారీరక సామర్థ్య పరీక్ష (PET) టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి :  అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు తప్పులను నివారించడానికి వివరణాత్మక CENలో ఇవ్వబడిన అన్ని సమాచారం మరియు సూచనలను జాగ్రత్తగా చదవాలి. ఆ తర్వాత ఆన్లైన్ లో https://www.rrbapply.gov.in/ దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీ : 

దరఖాస్తుల ఆన్‌లైన్ సమర్పణ ప్రారంభ తేదీ & సమయం: 31.01.2026 (00:00 గంటలు)

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ & సమయం: 02.03.2026 (23:59 గంటలు)

🛑Notification Pdf Click Here

🛑Apply Link  Click Here

🛑Official Website Click Here

🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *