MTS Jobs :  10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now

MTS Jobs :  10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now

Latest CSIR AMPRI Recruitment 2026 Latest Junior Hindi Translator & Multi-Tasking Staff Job Notification 2026 Apply Now : CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు నియామకం” కోసం యాక్సెస్ లింక్ https://ampri.res.in/ లో ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 19.02.2026 (23.59 గంటల వరకు) లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి.

CSIR- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ & ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) లో (భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ & గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుకు స్టార్టింగ్ శాలరీ రూ. 65,500/ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుకు స్టార్టింగ్ శాలరీ రూ.33,650/- జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి గరిష్ట వయసు 25, 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 29.01.2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ & సమయం 19.02.2026 (23.59 గంటల వరకు) లోపు అర్హత కలిగిన అభ్యర్థులు CSIR AMPRI వెబ్సైట్ https://ampri.res.in/ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Latest Latest CSIR AMPRI Junior Hindi Translator & Multi-Tasking Staff Job Recruitment 2026 Apply 03 Vacancy Overview :

సంస్థ పేరు ::  CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో జాబ్స్
పోస్ట్ పేరు ::జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 03
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ఇంటర్ & మాస్టర్ డిగ్రీ
నెల జీతం :: రూ.35,400-1,12,400/-
దరఖాస్తు ప్రారంభం ::  29 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  19 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్: https://ampri.res.in/en/

🛑Join Whatsapp Group..Latest Job Update Click Here

»పోస్టుల వివరాలు:

•జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 03 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ లేదా ఇంగ్లీషులో తత్సమాన కోర్సు, ఇంగ్లీష్ లేదా హిందీని తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ కాకుండా ఇతర సబ్జెక్టులో తత్సమానం. లేదా ఇంగ్లీష్, హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమంగా మరియు ఇంగ్లీష్ లేదా హిందీ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) :: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా కావాల్సిన అర్హతలు ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత మరియు సంబంధిత పని రంగంలో అనుభవం.

»నెల జీతం :

•జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుకు Level-06 (Rs. 35400-112400) లో మొత్తం స్టార్టింగ్ శాలరీ రూ. 65,500/సుమారుగా ఇస్తారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుకు లెవెల్-01 రూ. 18,000-56,900/- సుమారుగా మొత్తం స్టార్టింగ్ శాలరీ రూ.33,650/- జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 18-2-2026 నాటికి 18 సంవత్సరాలు నిండి 25, 30 సంవత్సరాల లోపు ఉండాలి.

»దరఖాస్తు రుసుము :: CSIR-AMPRI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫీజు చెల్లింపు విధానం ప్రకారం అభ్యర్థులు రూ.500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC/ST/PWBD/మహిళలు/మాజీ సైనికులకు సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించబడదు.

»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :  అర్హత గల అభ్యర్థులు CSIR-AMPRI వెబ్‌సైట్‌లో https://ampri.res.in లో అందుబాటులో ఉన్న “జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నియామకం” లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం రిజిస్ట్రేషన్/ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 29.01.2026 నుచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 19.02 2026 (23.59 గంటల వరకు) లోపు అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29.01.2026

•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ & సమయం:  19.02.2026 (23.59 గంటల వరకు)

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🛑Official Website Click Here

🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *