BREAKING NEWS : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CCMB Recruitment 2026 Apply Now
CSIR CCMB Recruitment 2026 Latest Technical Assistant and Technical Officer Job Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా పాస్ అయిన అభ్యర్థులకు కోసం.. CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) లో టెక్నికల్ అసిస్టెంట్ (25 పోస్టులు) & టెక్నికల్ ఆఫీసర్ (05 పోస్టులు) ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరం మధ్యలో ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.72,240/- & టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు రూ.90,100/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో హైదరాబాదులో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ పోస్టులకు సాధారణ భత్యాలు అంటే డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం (TA) మొదలైనవి ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు రసీదు/సమర్పణకు చివరి తేదీ 23.02.2026 (రాత్రి 11:59 వరకు) లోపల ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

CSIR CCMB Technical Assistant and Technical Officer Job Recruitment 2026 Apply 30 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 30
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ బేసిస్
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: డిప్లమా & ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ. ₹44,900/- to ₹1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 27 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 23 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.ccmb.res.in/
»పోస్టుల వివరాలు:
•టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•టెక్నికల్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన సంస్థ/సంస్థ నుండి కనీసం 60% మార్కులతో B.Sc. మాలిక్యులర్ బయాలజీ/బయో-కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోఇన్ఫర్మేటిక్స్/బయోమెడికల్ సైన్సెస్) ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో 01 సంవత్సరం అనుభవం. లేదా సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 03 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. లేదా సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 2 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. కోర్సులో పార్శ్వ ప్రవేశం పొందినట్లయితే, సంబంధిత ప్రాంతం/రంగంలో కనీసం 60% మార్కులతో కనీసం 2 సంవత్సరాల పూర్తి సమయం వ్యవధి గల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/టెక్నాలజీలో కనీసం 03 సంవత్సరాల పూర్తి సమయం డిప్లొమా, కనీసం 60% మార్కులతో మరియు సంబంధిత ప్రాంతం/క్షేత్రంలో 02 సంవత్సరాల అనుభవం.

•టెక్నికల్ ఆఫీసర్ :: కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) M.Sc. | బయోటెక్నాలజీ/జంతుశాస్త్రం/లైఫ్ సైన్సెస్) లేదా కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) M.Sc. బయోటెక్నాలజీ/జంతుశాస్త్రం/లైఫ్ సైన్సెస్). కనీసం 55% మార్కులతో (CGPA కి సమానం) హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌లో M.Sc.

»నెల జీతం :
•టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పే లెవెల్ 6 : రూ. ₹35,400/- to ₹1,12,400/- మొత్తం జీతం (సుమారుగా) రూ.72,240/- జీతాలు ఇస్తారు & టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ₹44,900 to ₹1,42,400/- మొత్తం జీతం (సుమారుగా) రూ.90,100/- జీతాలు ఇస్తారు.
»వయోపరిమితి: 23.02.2026 నాటికి గరిష్ట వయోపరిమితి 28, 30 సంవత్సరాలు లోపు ఉడాలి.

»దరఖాస్తు రుసుము :: SC/ST/PwBD/మహిళలు అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. UR, OBC (NCL), EWS అభ్యర్థులు రూ. 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్/కాంపిటీటివ్ రాత పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి చెల్లుబాటు అయ్యే అనుభవాన్ని లెక్కించేటప్పుడు పార్ట్‌టైమ్ ప్రాతిపదికన అభ్యర్థి అందించిన అనుభవ కాలం, రోజువారీ వేతనాలు, విజిటింగ్/గెస్ట్ ఫ్యాకల్టీ లెక్కించబడవు.
»ఎలా దరఖాస్తు చేయాలి : పై చెప్పిన అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.in లో అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ 27.01.2026న ఉదయం 11:00 గంటలకు తెరిచి 23.02.2026న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
చిరునామా : The Section Officer (Recruitment Section), CSIR-Centre for Cellular and Molecular Biology. Uppal Road, Habsiguda, Hyderabad-500007, Telangana
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ : 27.01.2026 (ఉదయం 11:00 గంటల నుండి)
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 23.02.2026 (రాత్రి 11:59 వరకు)

•దరఖాస్తుల హార్డ్ కాపీలను సమర్పణ చివరి తేదీ :: 02.03.2026 (సాయంత్రం 06:00 గంటల వరకు)

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🛑 Join Whatsapp Group.. Latest Job Update Click Here

