Pharmacist Gr-II on contract basis to work in Dr YSR Urban Clinics under the control job requirement in Telugu

Pharmacist Gr-II on contract basis to work in Dr YSR Urban Clinics under the control job requirement in Telugu

డీఎంహెచ్, గుంటూరు, కడప, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో  113 ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆయా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఐ) .. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

» మొత్తం పోస్టుల సంఖ్య : 113

» పోస్టుల వివరాలు :

 గుంటూరు: 61  

 కడప: 10

 కర్నూలు: 20

 విజయనగరం : 07

 పశ్చిమ గోదావరి :15

» అర్హత : ఇంటర్మీడియట్ తోపాటు రెండేళ్ల డిప్లొ మా (ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.

» వయసు : 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం : నెలకు రూ.19,019 చెల్లిస్తారు.

» » ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా (గుంటూరు, కడప, కర్నూలు, నగరం, పశ్చిమ గోదావరి), ఏపీ చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది : 21.12.2021

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

👉Gunturu Notification Pdf  Click Here

➡️Application Link Click Here

➡️కడప Notification Pdf  Click Here

✅️Application Click Here  

➡️కర్నూలు Notification Pdf  Click Here  

✅️Application Click Here  

➡️విజయనగరం Notification & Application Pdf  Click Here  

➡️పశ్చిమ గోదావరి Notification & Application Pdf  Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *