ECIL Technical Officer Job Requirement in Telugu

ECIL Technical Officer Job Requirement in Telugu

ఈసీఐఎల్ హైదరాబాద్ లో 300 టెక్నికల్ ఆఫీసర్లు భారత ప్రభుత్వ అణశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్ఓ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్లు

» మొత్తం పోస్టుల సంఖ్య : 300

» అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్టిట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

» వయసు : 30.11.2021 నాటికి 30 ఏళ్లకు మించ కుండా ఉండాలి.

» వేతనం : నెలకు రూ .25 వేలు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : బీఈ / బీటెక్ లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్టిస్ట్ అయిన అభ్యర్థులను న్యూఢిల్లీలోని జోనల్ కార్యాలయం లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేది : 21.12.2021

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Webpage & Apply Link Click Here     

➡️Notification Pdf click here  

➡️APSSDC Notification JPG click here

➡️Registration click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *