KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now
Latest KGBV Non Teaching Recruitment 2026 Latest Warden, ANM, Attender Job Notification 2026 Application Start Now: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో టైప్-III KGBV (కంప్యూటర్ బోధకుడు, ANM, అటెండర్, కుక్స్, నైట్ వాచ్ ఉమెన్, స్వీపర్/స్కావెంజర్) మరియు టైప్-IV KGBV (APMS/ZPHS) (వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్లు, కుక్స్, చౌకీదార్) 63 ఉద్యోగాల కోసం విజయనగరం జిల్లాలో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం 10th, ఇంటర్మీడియట్ & ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 52 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా రోస్టర్ ప్రకారం డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం 6 జనవరి నుంచి 20 జనవరి 2026 మధ్యలో APC కార్యాలయంలో అప్లికేషన్ ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.

Latest KGBV Non Teaching Recruitment 2026 Latest Warden, ANM, Attender Job Recruitment 2026 Apply 63 Vacancy Overview :
సంస్థ పేరు :: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో జాబ్స్
పోస్ట్ పేరు :: టైప్-III KGBV (కంప్యూటర్ బోధకుడు, ANM, అటెండర్, కుక్స్, నైట్ వాచ్ ఉమెన్, స్వీపర్/స్కావెంజర్) మరియు టైప్-IV KGBV (APMS/ZPHS) (వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్లు, కుక్స్, చౌకీదార్) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 63
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంటాక్ట్ పద్ధతి
వయోపరిమితి :: 18- 45 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, 12th, Any డిగ్రీ
నెల జీతం :: రూ.18,000/- to రూ.45,000/-
దరఖాస్తు ప్రారంభం :: 06 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 20 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ :: https://vizianagaram.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•టైప్-III KGBV (కంప్యూటర్ బోధకుడు, ANM, అటెండర్, కుక్స్, నైట్ వాచ్ ఉమెన్, స్వీపర్/స్కావెంజర్) మరియు టైప్-IV KGBV (APMS/ZPHS) (వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్లు, కుక్స్, చౌకీదార్) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 63 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•కంప్యూటర్ బోధకుడు :: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (లేదా)B.Com, B.Sc కంప్యూటర్ విభాగంలో తత్సమాన బ్యాచిలర్స్ డిగ్రీ, PGDCM తో సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•అకౌంటెంట్ :: ఏదైనా యూనివర్సిటీ నుంచి B.Com / B.Com (కంప్యూటర్) డిగ్రీని కలిగి ఉండాలి.
•ANM :: ఏదైనా యూనివర్సిటీ నుంచి ఇంటర్ మరియు MPHW కోర్సు (2 సంవత్సరాలు లేదా ఇంటర్మీడియట్ పాస్ ANM శిక్షణ సర్టిఫికెట్‌తో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•వార్డెన్ :: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. OC లకు కనీసం 50%, BC లకు 45% & SC / ST / విభిన్న వికలాంగులకు 40% మార్కులు ఉండాలి.
•పార్ట్ టైమ్ టీచర్లు :: NCTE/UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి B.Ed.,/M.A అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•నైట్ వాచ్ ఉమెన్, స్వీపర్/స్కావెంజర్, కుక్స్, చౌకీదార్ & అటెండర్ :: స్థానిక ఆధార్ కార్డు లేదా పదో తరగతి పాసైన మహిళా అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించి రూ.18,000/- to రూ.45,000/- జీతం ఇస్తారు.
»వయోపరిమితి: అభ్యర్థి వయస్సు 01-07-2025 నాటికి 45 సంవత్సరాలు లోపు ఉడాలి. SC/ST/BC/EWS అభ్యర్థుల 50 సంవత్సరాలు లోపు & వికలాంగుల అభ్యర్థుల 52 సంవత్సరాలు లోపు ఉడాలి.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : APC కార్యాలయంలో ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ విజయనగరం జిల్లాలో చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీ :
•జిల్లా స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదల :: 05.01.2026
•APC కార్యాలయంలో ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ :: 06.01.2026 నుండి 20.01.2026 (ఆఫీస్ సెలవులు: 10th, 11th, 14th, 15th, 16th, &18th of Jan, 2026)
•కార్యాలయం ద్వారా దరఖాస్తుల పరిశీలన :: 22.01.2026
•APC కార్యాలయంలో మండలాల వారీగా తాత్కాలిక ఎంపిక జాబితా తయారీ :: 23.01.2026
•తాత్కాలిక ఎంపిక జాబితా ప్రదర్శన :: 28.01.2026
•ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటి పరిష్కారం :: 02.02.2026
•తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన :: 04.02.2026
•దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ కోసం పిలుపు :: 05.02.2026

🛑Notification Pdf Click Here
🛑Roster and Vacancy for Vijayanagaram Click Here
🛑Application Link Click Here
🛑Official Website Click Here

