No Fee, No Exam : కొత్తగా గ్రామ వార్డు సచివాలయంలో అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP WCD Anganwadi Notification 2025 Apply Now
Latest AP WCD Anganwadi Recruitment 2025 Latest Anganwadi Teacher & Helper Job Notification 2025 Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థుల నుంచి అంగన్వాడి కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల & 78 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు 31 డిసెంబర్ 2025 లోపు తమ ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో ఆఫ్ లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 8 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో సమర్పించి రసీదు పొందవలయును. అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి సహాయకులు ఉద్యోగుల కొరకు కేవలం 10వ తరగతి పాస్ అంటే చాలు.. వివాహము మరియు స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 01 జులై 2025 నాటికి వయసు 21 Yrs నుండి 35 Yrs లోపల ఉండవలెను. ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.
AP WCD Anganwadi Recruitment 2025 Latest anganwadi Teacher & helper Job Recruitment 2025 Apply 92 Vacancy Overview :
సంస్థ పేరు :: ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు :: అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 92
వయోపరిమితి :: 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల
విద్య అర్హత :: 10వ తరగతి ఉత్తీర్ణత
నెల జీతం :: రూ.₹7,000-₹11,500/-
దరఖాస్తు ప్రారంభం :: 24 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ ::https://ananthapuramu.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•అనంతపురం (యు) = 08
•అనంతపురము గ్రామీణ =07
•సింగనమల = 10
•నార్పల = 11
•Tadipatri =14
•గూటి = 08
•ఉరవకొండ = 12
•కళ్యాణదుర్గ్ = 06
•కనేకల్ =06
•కంబదూరు = 03
•రాయదుర్గం = 06 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 92 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత: అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. వివాహమైన స్థానికంగా నివసిస్తున్న రోస్టర్ ప్రకారము అర్హులైన మహిళా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
»నెల జీతం : నెలకు అంగన్వాడి కార్యకర్తకు ( అంగన్వాడి టీచర్) గౌరవ వేతనం రూ:11500/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/-చెల్లించబడును.
»వయోపరిమితి: 01 జులై 2025 నాటికి వయసు 21 to 35 సం||రాల ఉడాలి.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్లు విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు కులము (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను జిరాక్స్ తీసుకొని గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. నకలు సిడిపిఒలందరూ తప్పనిసరిగా తహశీల్దారు, ఎం.పి.డి.ఓ, పి.హెచ్.సి, మునిసిపల్ కార్యాలయాలలోని నోటీసు బోర్డులందు ఉంచే విధముగా తగు చర్యలు తీసుకొనవలయును.

ముఖ్యమైన తేదీ :
•ప్రకటన పబ్లిష్ జరగవలసిన తేది : 23.12.2025
•దరఖాస్తులను తీసుకొనుటకు ప్రారంభ తేది: 24.12.2025
•దరఖాస్తులను తీసుకొనుటకు చివరి గడువు తేది: 31.12.2025

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Application Pdf Click Here

