Anganwadi Jobs : No Fee, No Exam 10th అర్హతతో అంగన్వాడిలో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | AP ICDS Anganwadi Teacher and Helpers Notification 2025 Apply Now
Anganwadi Recruitment 2025 Latest AP ICDS Anganwadi Teacher and Helpers Job Notification 2025 Apply Now: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా లోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో అంగన్వాడి టీచర్ 11 ఉద్యోగాలు & అంగన్వాడి హెల్పర్ 58 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 30-12-2025వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా మహిళాభివృద్ది శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము ద్వారా అంగన్వాడి 69 ఉద్యోగాల నియామకాలు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మబరా స్థానికులు అయి ఉండవలెను. 01.07.2025 నాటికి దరఖాస్తు చేయు ఆభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. ఈ నెల 22-12-2025 తేది నుండి 30-12-2025 వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత బి.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 30-12-2025వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు నిర్ణీత గడువు లోపల దరఖాస్తును సమర్పించి రసీదు పొందవలయును గడువు దాటిన పిమ్మటు ఎటువంటి పరిస్థితులలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.
AP ICDS Anganwadi Teacher and Helpers Job Recruitment 2025 Apply 69 Vacancy Overview :
సంస్థ పేరు :: జిల్లా మహిళాభివృద్ది శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు :: అంగన్వాడి కార్యకర్త (టీచర్) మరియు అంగన్వాడి సహాయకులు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 69
వయోపరిమితి :: 21-35 సంవత్సరాల
విద్య అర్హత :: 10వ తరగతి
నెల జీతం :: రూ.7,000-11,500/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 22, 2025
దరఖాస్తుచివరి తేదీ ::డిసెంబర్ 30, 2025
అప్లికేషన్ మోడ్ ::ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ :: https://srisathyasai.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•అంగన్వాడి కార్యకర్త (టీచర్) మరియు అంగన్వాడి సహాయకులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 69 ఉద్యోగాలు ఉన్నాయి.
జిల్లాల వారీగా మరియు ప్రాజెక్టు వారీగా ఉద్యోగ ఖాళీ వివరాలు
•Bathalapalli : 03
•Notifying at present : 06
•C.K. Palli : 06
•Dharmavaram : 02
•Gudibanda : 02
•Hindupur : 13
•Kadiri : 06
•Madakasira :07
•Nallacheruva : 03
•OD Cheruvu : 02
•Penukonda : 06
•Puttaparthi : 06
•Somandepalli : 09

»విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మబరా స్థానికులు అయి ఉండవలెను. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంచి, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికెట్ లు జతపరచాలి.
»నెల జీతం :
•నెలకు అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500 మరియు అంగిన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.
»వయోపరిమితి: 01.07.2025 నాటికి దరఖాస్తు చేయు ఆభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ ఫీ లేదా
»ఎంపిక విధానం:
»ఎలా దరఖాస్తు చేయాలి : మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://srisathyasai.ap.gov.in/ ను సంప్రదించగలరు. మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను. ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
కావలసిన డాక్యుమెంట్ వివరాలు
•పదవ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో
•పుట్టిన తేది&వయసు నిర్ధారణకు తప్పనిసరిగా జతపరచవలయును.
•వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన దృవ పత్రమును.
•నేటివిటీ సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి.
•కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను.
•దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

ముఖ్య గమనిక : అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే). నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో. ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 22-12-2025
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 30-12-2025

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Application Pdf Click Here

