10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now
TMC Recruitment 2025 Latest Multi-Tasking Staff Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త… హోమియో బాబాయ్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ అర్హతతో ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. డిసెంబర్ 22వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు.

TMC Multi-Tasking Staff Job Recruitment 2025 Apply 02 Vacancy Overview :
సంస్థ పేరు :: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌లో డిప్లాయ్‌మెంట్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 02
వయోపరిమితి :: 18-35 సంవత్సరాల
విద్య అర్హత :: 10th పాస్
నెల జీతం :: రూ.₹17,525/-PM
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 15, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 22, 2025
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://tmc.gov.in/
»పోస్టుల వివరాలు:
•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 02 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•ఒక సంవత్సరం అనుభవంతో SSC,
ప్రాధాన్యంగా ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుంది.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.17,525/- జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 22 డిసెంబర్ 2025 నాటికీ 18-35 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీల సెట్ (విద్య, అనుభవం/రిలీవింగ్ & గత 3 నెలల పేస్లిప్) తీసుకురావడం తప్పనిసరి, అవి లేకుండా అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఖచ్చితంగా అనుమతించబడరు. అలాగే, ఇంటర్వ్యూకు ముందు లేదా తర్వాత అవసరమైతే అభ్యర్థి ఏవైనా అదనపు ఉపాధి రుజువు పత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రారంభ తేదీ: 15.12.2025
•ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:: 22.12.2025

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here

