కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now
UPSC CGPDTM Recruitment 2025 Latest Examiner Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో ఎగ్జామినర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్ ప్రారంభం 13 డిసెంబర్, 2025 నుండి 01 జనవరి, 2026 వరకు కింది పోస్టులకు https://upsconline.nic.in వెబ్సైట్ ద్వారా ఎంపిక ద్వారా ప్రత్యక్ష నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో (UPSC) డిప్యూటీ డైరెక్టర్ (పరీక్షా సంస్కరణలు) ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 100 ఉన్నాయి. వయసు వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే రూ. ₹56,100– 1,77,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు. గోల్డెన్ ఛాన్స్.. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది ఆఫ్లైన్ చేసుకున్నట్లయితే. అర్హత కలిగిన అభ్యర్థులు 13 డిసెంబర్, 2025 నుండి 01 జనవరి, 2026 మధ్యలో https://upsconline.nic.in ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.
UPSC Examiner Job Recruitment 2025 Apply 100 Vacancy Overview :
సంస్థ పేరు :: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో జాబ్స్
పోస్ట్ పేరు :: ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 100
వయోపరిమితి :: 21-30 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹56,100/- to ₹1,77,500/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 13, 2025
దరఖాస్తుచివరి తేదీ :: జనవరి 01, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://upsconline.nic.in/
»పోస్టుల వివరాలు:
•ఎగ్జామినర్, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో (UR-48, EWS-09, OBC-20, SC-17, ST-06) (PwBD-08) పోస్టులు ఉన్నాయి. మొత్తం 100 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
పోస్టును అనుసరించి రూ.₹56,100/- to ₹1,77,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 07.01.2026 నాటికి 21-30 సం||రాలు మధ్య వయసు కలిగి ఉండాలి. AGE: 30 years for URs/EWSs, 33 years for OBCs, 35 years for SCs/STs and 40 years for PwBDs నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉటుంది.
»దరఖాస్తు రుసుము :: Unreserved కేటగిరీ – 1,180/- & షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగలు ₹5,00/- అప్లికేషన్ ఫీ లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో నోటిఫికేషన్ విడుదల. 13 డిసెంబర్, 2025 నుండి 01 జనవరి, 2026 వరకు కింది పోస్టులకు https://upsconline.nic.in వెబ్సైట్ ద్వారా ఎంపిక ద్వారా ప్రత్యక్ష నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :: 09 డిసెంబర్ 2025
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 07 జనవరి 2026, రాత్రి 11:55

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

