TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now
TTD Sri Venkateswara University Recruitment 2025 Latest Project Associate & Laboratory/Field Assistant Job Notification 2025 Apply Now : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ & లేబరటరీ/ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 16/12/2025 లోపు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పంపించాలి. ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు కూడా లేదు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెర్బల్ అండ్ సింథటిక్ డ్రగ్ డెవలప్‌మెంట్”లో రీసెర్చ్ అసోసియేట్ -I మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ 11 మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 24,000/- to 58,000+ HRA మధ్య నెల జీతం. రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు, సొంత రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం వస్తుంది. SVU నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులు వాటి స్కానర్ కాపీలను halaji.meriga@gmail.com మరియు rusasvu2022@gmail.com లకు కూడా పంపాలి. ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఇతర సంబంధిత పత్రాలతో పాటు ఇంటర్వ్యూకి స్వయంగా హాజరు కావాలి.
TTD Sri Venkateswara University Project Associate & Laboratory/Field AssistantJob Recruitment 2025 Apply 06 Vacancy Overview :
సంస్థ పేరు :: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్స్
పోస్ట్ పేరు :: రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
వయోపరిమితి :: 18-42 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹24,000/- to ₹58,000/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 01, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 16, 2025
అప్లికేషన్ మోడ్ ::ఈ -మెయిల్
వెబ్సైట్ :: https://svuniversity.edu.in/
»పోస్టుల వివరాలు:
•రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల ఉన్నాయి. మొత్తం, 06 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•రీసెర్చ్ అసోసియేట్ – I: బయోకెమిస్ట్రీ/లైఫ్ సైన్సెస్/కెమిస్ట్రీలో పిహెచ్‌డి.
•ప్రాజెక్ట్ అసోసియేట్ – I : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో బయోకెమిస్ట్రీ/ఇమ్యునాలజీ/లైఫ్ సైన్సెస్‌లో ఎం.ఎస్సీ.
•Laboratory/Field Assistant : కనీసం 55% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేట్.
»నెల జీతం :
•రీసెర్చ్ అసోసియేట్ – I పోస్టుకు ₹58,000+ HRA & ప్రాజెక్ట్ అసోసియేట్ – I పోస్టుకు ₹నెలకు 30,000+HRA & ప్రయోగశాల/ఫీల్డ్ అసిస్టెంట్ నెలకు రూ. 24,000+హెచ్‌ఆర్‌ఏ మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 16.12.2025 నాటికి 18-42 సం||రాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధారంగా వయసు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీలు, సర్టిఫికెట్లు మరియు పరిశోధన ప్రచురణల ఫోటో కాపీలు ఏవైనా ఉంటే, వాటిని “ప్రొఫెసర్ ఎం. బాలాజీ, కో-ఆర్డినేటర్, RUSA COE, డిపార్ట్‌మెంట్, ఆఫ్ బయోకెమిస్ట్రీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఇండియా” కు 16-12-2025న లేదా అంతకు ముందు స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. అభ్యర్థులు వాటి స్కానర్ కాపీలను halaji.meriga@gmail.com మరియు rusasvu2022@gmail.com లకు కూడా పంపాలి. ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఇతర సంబంధిత పత్రాలతో పాటు ఇంటర్వ్యూకి స్వయంగా హాజరు కావాలి. ఇంటర్వ్యూకు హాజరైనందుకు ఎటువంటి TA మరియు DA చెల్లించబడవు కాంటాక్ట్ నంబర్: 9849086856.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు చేసుకోవడానికి ఇమెయిల్ లోప్రారంభ తేదీ: 01/12/2025 నుండి
•దరఖాస్తు ఇమెయిల్ స్వీకరణకు చివరి తేదీ: 16/12/2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

