Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Recruitment 2025 Apply Now
CSIR NCL Recruitment 2025 Latest Technician & Technical Assistant Job Notification 2025 Apply Now : CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL), భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ 34 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10th, ITI, డిగ్రీ లేదా డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఉంటే చాలు అనుభవం అక్కర్లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 12/12/2025 (10:00 AM నుండి) & ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 12/01/2026 (సాయంత్రం 05:00 వరకు) అభ్యర్థులకు సూచనలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి CSIR-NCL వెబ్‌సైట్ ps://recruit.ncl.res ని సందర్శించండి.
CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) లో టెక్నీషియన్ (1) యొక్క 15 పోస్టులలో 01 మరియు టెక్నికల్ అసిస్టెంట్ యొక్క 19 పోస్టులలో 01 పోస్టు PwBD కి రిజర్వ్ చేయబడ్డాయి. PwBD కేటగిరీకి చెందిన అభ్యర్థులు పోస్టుల అనుకూలత ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహించబడ్డారు. 12.01.2026 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి 70 వేల మధ్యలో ఇస్తారు. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు & దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12/01/2026 (సాయంత్రం 05:00 వరకు) లోపల ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి CSIR-NCL వెబ్‌సైట్ ps://recruit.ncl.res ని సందర్శించండి.

CSIR NCL Technician & Technical Assistant Job Recruitment 2025 Apply 34 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 34
వయోపరిమితి :: 18-25 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, ITI, డిగ్రీ లేదా డిప్లమా
నెల జీతం :: రూ.₹19,900/- to ₹1,12,200/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 11, 2025
దరఖాస్తుచివరి తేదీ :: జనవరి 12, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://recruit.ncl.res.in/
»పోస్టుల వివరాలు:
•టెక్నీషియన్ (1) యొక్క 15 పోస్టులలో 01 మరియు టెక్నికల్ అసిస్టెంట్ యొక్క 19 పోస్టులలో 01 పోస్టు PwBD కి రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తం 34 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
పోస్టులనుసిరించి టెన్త్ + ఐటిఐ, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు.
»నెల జీతం :
•టెక్నీషియన్ పోస్టుకు ₹19,900-63,200/- & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ₹35,400-1,12,200/- ను అనుసరించి సుమారుగా రూ.40,000/- to రూ.72,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 12.01.2026 నాటికి 18-28సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉటుంది.
»దరఖాస్తు రుసుము :: SC/ ST/ PwBD/మహిళలు అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా రూ.500/- (ఐదు వందలు మాత్రమే) దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
»ఎంపిక విధానం: CSIR NCL నోటిఫికేషన్లు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులకు సూచనలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి CSIR-NCL వెబ్‌సైట్ ps://recruit.ncl.res ని సందర్శించండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా సాంకేతిక ప్రశ్నల కోసం, దయచేసి recruit.ncl@csir.res.in కు ఈ-మెయిల్ పంపండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ ఆవేదన ప్రారంభం / ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12/12/2025 (10:00 AM నుండి)
•ఆన్‌లైన్ ఆవేదన అంతిమ తిథి/ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12/01/2026 (సాయంత్రం 05:00 వరకు)


🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

