ISRO లో 10th అర్హతతో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | ISRO SDSC Recruitment 2025 Apply Last Date Extended
ISRO SDSCRecruitment 2025 Latest Fireman, Library Assistant, Nurse, Cook & DriverJobs Notification Apply Last Date Extended : నిరుద్యోగులకు మరొక అవకాశం.. భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగం లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట లో సైంటిస్ట్, ఇంజనీర్ ‘SC’, టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మన్ ‘B’, నర్స్ ‘B’, రేడియోగ్రాఫర్ ‘A’, ఫైర్‌మెన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’ మరియు కుక్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని 21 నవంబర్ 2025 (శుక్రవారం) వరకు పొడిగించారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR), భారత ప్రభుత్వ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలోని సైంటిస్ట్, ఇంజనీర్ ‘SC’, టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మన్ ‘B’, నర్స్ ‘B’, రేడియోగ్రాఫర్ ‘A’, ఫైర్‌మెన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’ మరియు కుక్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని 21.11.2025 (శుక్రవారం) వరకు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ కి 10th, ITI, ఇంటర్, డిప్లమా, B.Sc, B.E/B.Tech పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేస్తే చిత్తూరు జిల్లాలోని శ్రీహరికోటలో పర్మినెంట్ ఉద్యోగాలు సొంత రాష్ట్రంలో మీరు పొందవచ్చు. మరొకసారి అవకాశం ఇచ్చారు.. అర్హులు అయితే వెంటనే ఈ నెల 21 నవంబర్ 2025 లోపల https://apps.shar.gov.in/ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

SDSC SHAR Fireman, Library Assistant, Nurse, Cook & DriverJob Recruitment 2025 Apply 144 Vacancy Overview :
సంస్థ పేరు :: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR), భారత ప్రభుత్వ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: సైంటిస్ట్, ఇంజనీర్ ‘SC’, టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మన్ ‘B’, నర్స్ ‘B’, రేడియోగ్రాఫర్ ‘A’, ఫైర్‌మెన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’ మరియు కుక్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 144
వయోపరిమితి :: 35 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ITI, ఇంటర్, డిప్లమా, B.Sc, B.E/B.Tech
నెల జీతం :: Rs.₹19,900/- to ₹రూ1,77,500/-
దరఖాస్తు ప్రారంభం :: 16 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 21 నవంబర్ 2025 వరకు పొడిగించారు
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://apps.shar.gov.in/
»పోస్టుల వివరాలు:
•సైంటిస్ట్, ఇంజనీర్ ‘SC’, టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మన్ ‘B’, నర్స్ ‘B’, రేడియోగ్రాఫర్ ‘A’, ఫైర్‌మెన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’ మరియు కుక్ తదితర ఉద్యోగాలు. మొత్తం 144 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి 10th, ITI, ఇంటర్, డిప్లమా, B.Sc, B.E/B.Tech ఆపై ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది.
»నెల జీతం :
21 నవంబర్ 2025 నాటికి పోస్టును అనుసరించి Rs.₹19,900/- to ₹రూ1,77,500/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయస్సు (21.11.2025 నాటికి) 18 to 35 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: అన్ని అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా దరఖాస్తుకు రూ.500/- to 750/- మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.shar.gov.in(లేదా)
https://www.apps.shar.gov.in మాత్రమే ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16.10.2025 ఉదయం 10.30 గంటలకు
•ఆఫ్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 21.11.2025 (శుక్రవారం) వరకు పొడిగించారు.


🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

