Warden Jobs : 10th అర్హతతో AIIMS లో 1300 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMSNotification 2025 Apply Now
AIIMS Recruitment 2025 Latest AIIMS 4th CRE Group B, CWarden Jobs Notification Apply Now : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AIIMS కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2025 (AIIMS CRE) దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రులలో 10th, ఇంటర్, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో 1300 కి పైగా నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి & సి ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్ర మరియు తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 4 (CRE 4) కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1300 కి పైగా నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి & సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టెన్త్ ఆపై చదివిన ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో aiimsexams.ac.in ని వెంటనే దరఖాస్తు చేసుకోండి. AIIMS దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 14 నవంబర్ మరియు దరఖాస్తు ముగింపుతేదీ 02 డిసెంబర్ 2025. ఇలాంటి నోటిఫికేషన్ మళ్లీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. నిరుద్యోగులకు చక్కటి అవకాశం. తక్కువ క్వాలిఫికేషన్ తో పెర్మనెంట్ ఉద్యోగాలు సొంత జిల్లాలో పొందవచ్చు.

»ఉద్యోగ వివరాలు : ఈ AIIMS 4th CRE Group B, C నోటిఫికేషన్ లో వార్డెన్, అసిస్టెంట్ డైటీషియన్, డైటీషియన్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్, LDC, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, స్పీచ్ థెరపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ (ENT), మానిఫోల్డ్ టెక్నీషియన్, వైర్‌మ్యాన్, టెక్నీషియన్ OT/ అనస్థీషియా/ ఆపరేషన్ థియేటర్, లైన్‌మ్యాన్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, ఫార్మసిస్ట్, స్టోర్ కీపర్, డిస్పెన్సింగ్ అటెండెంట్, క్యాషియర్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్, లిఫ్ట్ ఆపరేటర్, లైబ్రరీ ఇన్ఫో అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టోర్ ఆఫీసర్, మార్చురీ అటెండెంట్, లైబ్రేరియన్ గ్రేడ్ 1, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, క్లర్క్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, డ్రైవర్,శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీ పర్పస్ వర్కర్, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్, జూనియర్ ఫోటోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి విద్య అర్హత 10th ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అప్లై చేసుకుంటే స్టార్టింగ్ శాలరీ 45 వేల పైన ఈ నోటిఫికేషన్ లో వస్తుంది. చక్కటి పర్మినెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి.
»దరఖాస్తు రుసుములు :
అనుబంధం-I లో పేర్కొన్న విధంగా ప్రతి గ్రూప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది రుసుములు వర్తిస్తాయి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.3000/- (రూపాయలు మూడు వేలు మాత్రమే), SC/ST అభ్యర్థులు/EWS రూ.2400/- (రూపాయలు ఇరవై నాలుగు వందల మాత్రమే) & వైకల్యాలున్న వ్యక్తులు మినహాయించబడింది. ఒకటి కంటే ఎక్కువ గ్రూపులలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి గ్రూపుకు విడివిడిగా పరీక్ష రుసుము చెల్లించి ప్రతి గ్రూపుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
»ఎంపిక ప్రక్రియ : AIIMS/ఇన్‌స్టిట్యూట్ యొక్క నియామక నియమాలు సంబంధిత పాల్గొనే సంస్థ వద్ద అవసరమైన అర్హత ప్రమాణాలకు మరియు CRE-4 పరీక్షా పథకం ప్రకారం ఆన్‌లైన్ (CBT) పరీక్ష యొక్క మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ : పైన పేర్కొన్న వివరాల ప్రకారం వివిధ గ్రూప్-బి & సి పోస్టులకు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-4) కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ : 14 నవంబర్ 2025
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 02 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here

