🙋♂️12th అర్హతతో నవోదయ స్కూల్స్ లో 1592 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | KVS & NVS Junior Secretariat Assistant Notification 2025 Apply Now
Kendriya Vidyalaya & Navodaya Vidyalaya Recruitment 2025 Latest Junior Secretariat Assistant Jobs Notification Apply Now : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో నవోదయ & KVS స్కూల్స్ లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1592 ఉద్యోగాలు ఉన్నాయి. చివరి తేదీ 04 డిసెంబర్ 2025 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ లో నవోదయ విద్యాలయ సమితి & కేంద్రీయ విద్యాలయ సంగతన్ లో 1592 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం 14 నవంబర్ 2025 నుంచి అప్లికేషన్ ప్రారంభం కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఇంటర్మీడియట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
నవోదయ & KVS పాఠశాలలో సీనియర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు కనీస వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 27 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. నెల జీతం రూ.25,500/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు. పోస్టులనుసరించి రూ.500/- నుంచి రూ.1200/- మధ్య అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో https://kvsangathan.nic.in/ & https://navodaya.gov.in అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑KVS Official Website Click Here
🛑NVS Official Website Click Here

