Navodaya Jobs : 10th అర్హతతో నవోదయ & KVS లో 14,833ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | KVS & NVS Teaching and Non-Teaching Notification 2025 Apply Now
Kendriya Vidyalaya (KVS) & Navodaya Vidyalaya (NVS) Recruitment 2025 Latest Teaching and Non Teaching Jobs Notification Apply Now : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. భారత ప్రభుత్వంలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరియు నవోదయ విద్యాలయ సమితిలో వివిధ టీచింగ్ & నాన్ టీచింగ్ 14,833 పోస్టుల రిక్రూట్‌మెంట్ 2025 విడుదల. CBSE, KVS మరియు NVS యొక్క అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలని సూచించారు. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 04 డిసెంబర్ 2025.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇకపై భారత ప్రభుత్వ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరియు నవోదయ విద్యాలయ సమితిలో అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అనువాదకుడు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ, BE, B. Tech & మాస్టర్ డిగ్రీ, B.Ed, M.Ed చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 50 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలి. నెల జీతం Rs.44,900-209200/-ఇస్తారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ 14 నవంబర్ 2025 నుంచి 04 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు వరుసగా CBSE, KVS మరియు NVS యొక్క అధికారిక https://www.cbse gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలని సూచించారు.

Kendriya Vidyalaya (KVS) & Navodaya Vidyalaya (NVS) Teaching and Non-Teaching Recruitment 2025 Apply 14,833 Vacancy Overview :
సంస్థ పేరు :: కేంద్రియ విద్యాలయం
సంగతున్ (KVS) & నవోదయ విద్యాలయం సమితి (NVS) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అనువాదకుడు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 14,833
వయోపరిమితి :: 50 సం||రాలు మించకూడదు.
విద్య అర్హత :: 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ, BE, B. Tech & మాస్టర్ డిగ్రీ, B.Ed, M.Ed పాస్ చాలు
నెల జీతం :: రూ.₹44,900/- నుంచి రూ.₹2,09,200/-
దరఖాస్తు ప్రారంభం :: 15 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 04 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.cbse gov.in/https://kvsangathan.nic.in/ మరియు https://navodaya.gov.in
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, TGT, లైబ్రేరియన్, PRT, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అనువాదకుడు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి : మొత్తము 14,833 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.




»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ, BE, B. Tech & మాస్టర్ డిగ్రీ, B.Ed, M.Ed ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
పోస్ట్ అనుసరించి రూ.₹44,900/- నుంచి రూ.₹2,09,200/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి:
పోస్టును అనుసరించి గరిష్ట వయసు 50 సం||రాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము: పోస్టులనుసరించి రూ.500/- నుంచి రూ.2300/- మధ్యలో అప్లికేషన్ ఫీచర్ చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు CBSE, KVS మరియు NVS website https://www.cbse.gov.in/https://kvsangathan.nic.in/మరియు https://navodaya.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వెబ్‌సైట్‌లలో సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌లు వెబ్‌సైట్/లింక్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తులు అంగీకరించబడవు. ఇతర మార్గాలు/విధానం ద్వారా సమర్పించబడిన దరఖాస్తులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం :: 14 నవంబర్ 2025
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑KVS Official Website Click Here
🛑NVS Official Website Click Here

