10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | India Post Office Notification 2025 Apply Now
India Post Office Recruitment 2025 Latest Staff Car Driver Jobs Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్ట్స్ శాఖలో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, డిప్యుటేషన్/అబ్జార్ప్షన్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తపాలా శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 02 జనవరి 2026 లోపు అప్లై చేయాలి.
పోస్ట్స్ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ లో స్టాఫ్ కార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) లో కొత్త నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో లెవల్-2 రూ.19,900/- నుండి రూ.63,200/- జీతం ఇస్తారు. అర్హత ప్రమాణాల కోసం, అంటే విద్యార్హత, అనుభవం, బయో-డేటా ప్రొఫార్మా మొదలైన వాటి కోసం, దరఖాస్తుదారులు ఈ విభాగం యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in ని చూడాలని సూచించారు.

India Post Office Staff Car Driver Recruitment 2025 Apply 01 Vacancy Overview :
సంస్థ పేరు :: పోస్ట్స్ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: స్టాఫ్ కార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 01
వయోపరిమితి :: 56 సం||రాలు మించకూడదు.
విద్య అర్హత :: 10th క్లాస్ పాస్
నెల జీతం :: రూ.19,900/- నుండి రూ.63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 08 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 02 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.indiapost.gov.in/
»పోస్టుల వివరాలు: స్టాఫ్ కార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) పోస్టులు ఉన్నాయి : మొత్తము 01 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: 02.01.2026 నాటికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం : రూ.19,900/- నుండి రూ.63,200/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము: అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు రుసుముగా రూ. 100/- (OC/OBC) & SC/ST/PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ లేదు.
»ఎంపిక విధానం: మౌలిక రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత ప్రమాణాల కోసం, అంటే విద్యార్హత, అనుభవం, బయో-డేటా ప్రొఫార్మా మొదలైన వాటి కోసం, దరఖాస్తుదారులు ఈ విభాగం యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in ని చూడాలని సూచించారు. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును, సరైన ఛానెల్ ద్వారా “ది అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (అడ్మిన్.), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, డాక్ భవన్, సంసద్ మార్గ్, న్యూఢిల్లీ-110001” కు 02.01.2026న లేదా అంతకు ముందు పంపాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తు నోటిఫికేషన్ జారీ :: 08 నవంబర్ 2025.
•దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:: 01 జనవరి 2026.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

