Government Medical College Job Requirement in Telugu
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ వైద్య కళాశాల, కడప ఉద్యోగ ప్రకటన 01 / 2021 కడప లోని ప్రభుత్వ వైద్య కళాశాల, వారుఒక సంవత్సరము కొరకుకాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన క్రింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడమైనది (G.O.Ms. No. 140 HM & FW (A1) Dept , dt.17-11-2021 & G.O. Ms. No. 141 HM & FW (A1) Dept , dt.17-11-2021). ఆసక్తి గల అభ్యర్థులు https://kadapa.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్’ ఫారము ను డౌన్ లోడ్ చేసుకోగలరు .
1. ల్యాబ్ టెక్నీషియన్ – గ్రేడ్
2. రేడియాలజీ ఫిజిస్ట్
3. డాటా ఎంట్రీ ఆపరేటర్
4. అటెండర్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .
>దరఖాస్తు చివరి తేదీ : 15-12-2021 సా ॥ 5:00 గం ॥ లోపు
>చిరునామా : O / o ప్రిన్సిపల్ , ప్రభుత్వ వైద్య కళాశాల , కడప , పుట్లంపల్లి , 516002 , కడప , ఆంధ్ర ప్రదేశ్ .
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
✅️Application Pdf Click Here
✅️Webpage Click Here