Best Government Job Air Force Job Requirement in Telugu Hyderabad Job Latest Jobs in Telugu 

Best Government Job Air Force Job Requirement in Telugu Hyderabad Job Latest Jobs in Telugu

ఏఎఫ్క్యట్ , ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2023 సంవత్సరానికి గాను అవివాహిత పురుషులు, మహిళల నుంచి కింద ఖాళీలు పేర్కొన్న ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>ఫోర్స్ 317 గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. క్యాట్) , ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ – జనవరి 2023 పర్మినెంట్ కమిషన్ ద్వారా చేరిన అభ్యర్థులు సంబంధిత బ్రాంచి, ర్యాంకు ప్రకారం సేవలు అందించాల్సి ఉంటుంది . షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా చేరిన అభ్యర్థులు 14 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ ద్వారా చేరిన అభ్యర్థులు 10 సంవత్సరాలు సేవలు అందించాలి.

>బ్రాంచిల వారీగా ఖాళీలు ఫ్లయింగ్ : 77, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ : 129 గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ : 111 అర్హత : ఫ్లయింగ్ బ్రాంచి : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ / బీటెక్ పూర్తిచేసిన వారు దర ఖాస్తు చేసుకోవచ్చు . డిగ్రీ చివరి సంవత్సరం చదు వుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ మేథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.

>జీతభత్యాలు : ఫ్లయింగ్ ఆఫీసర్లకు రూ .56,100 నుంచి రూ .1,77,500 వరకు చెల్లిస్తారు. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ / బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

>డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకో వచ్చు. ఇంటర్లో మేథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.

>విభాగాలు : ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ , మెకానికల్) గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) : కీనసం 60 శాతం మార్కులతో వయసు : 2023 జనవరి 01 నాటికి ఫ్లయింగ్ బ్యాంచి అభ్యర్థులు 20 నుంచి 24 ఏళ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచి అభ్యర్థులు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

>శిక్షణ : జనవరి 2023 లో ప్రారంభం అవుతుంది . హైదరాబాద్ (దుండి గల్) లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. శిక్షణ వ్యవధి : 52 వారాలు ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష (ఏఎఫ్క్యట్) ఆధారంగా పరీక్ష ప్రశ్న పత్రంలో మొత్తం 100 ప్రశ్నలుంటాయి.

>కేటాయించిన మొత్తం మార్కులు 300. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టి ట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

>నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది . సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కట్ చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి సైకలాజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

>దరఖాస్తు : ఆన్లైన్లో ఫీజు : రూ .250 దరఖాస్తు ప్రారంభం : డిసెంబరు 01 చివరి తేదీ : డిసెంబరు 30

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

➡️Webpage Click Here     

➡️Apply Link Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page