అంతరిక్ష పరిశోధన కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి | PRI Technical Assistant & Technician B Recruitment 2025
Physical Resmech Laboury (PRI) Technical Assistant & Technician B Notification 2025 Latest PRI Govt Jobs in Telugu : భారత ప్రభుత్వం, అంతరిక్ష విజ్ఞానం లో ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI) లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ బి రిక్రూట్‌మెంట్ 2025 లో అప్లికేషన్ ప్రారంభం తేదీ 04-10-2025 అప్లికేషన్ చివరి తేదీ 31-10-2025.
కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్… ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI) లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ బి పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు కేవలం 10+ITI, ఎన్ని డిప్లమా అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు అప్లై చేస్తే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తేది 31.10.2025 నాటికి 18 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు ప్రారంభ తేదీ : 04/10/2025 నుండి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31/10/2025, 23:59 గం. వరకు తెరిచి ఉంటుంది.

ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI)లో ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ www.pri.res.in లో ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI) నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI)లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 20
అర్హత :: 10th+ ITI, ఏదైనా డిప్లమా
నెల జీతం :: రూ.21,700/-to రూ.1,42,400/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 10 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: www.pri.res.in
»పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 20 ఉన్నాయి.
»అర్హత: భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు/సంస్థల నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: తేది 31.10. 2025 నాటికి 18 సం||లు నిండి 35 సం||లు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
»వేతనం: పోస్ట్ ను అనుసరించి స్టార్టింగ్ నెల జీతం టెక్నికల్ అసిస్టెంట్ రూ. ₹44,900/- to రూ.₹.1,42,400/- మరియు టెక్నీషియన్-బి రూ. ₹21,700 – రూ. ₹69,100/- ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: SC, ST, BC, PBDలు అభ్యర్థులకు రూ.250/- మిగిలిన అభ్యర్థులకు అందరూ కూడా రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : ఫిజికల్ రెస్మెక్ లాబౌరీ (PRI) లో అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ www.pri.res.inద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 04.10.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 31.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here