APPSC Jobs : AP మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Municipal Office Junior Accountant Recruitment 2025
AP Municipal Office Junior Accountant Notification 2025 Latest APPSC Jobs in Telugu : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో A.P. మున్సిపల్ కార్యాలయంలో అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ కేటగిరీ-ll, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III & అకౌంట్స్ ఉద్యోగుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29 అక్టోబర్ 2025 వరకు ఉంటుంది.
AP మున్సిపల్ కార్యాలయంలో అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్, సీనియర్ అకౌంటెంట్ & అకౌంట్స్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు కేవలం Any డిగ్రీ అర్హత యుండవలయును. కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు.. అప్లై చేస్తే పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లు అప్లై చేస్తే సొంత జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది. తేది 01.07.2025 నాటికి 18 సంవత్సరములు నిండి 42 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు ప్రారంభ తేదీ : 09/10/2025 నుండి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29/10/2025, 23:59 గం. వరకు తెరిచి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లో ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ https://psc.ap.gov.in లో ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
APPSC జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III & జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 11
అర్హత :: డిగ్రీ
నెల జీతం :: రూ.25,220/-to రూ.1,27,480/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 09 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 29 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://psc.ap.gov.in/
»పోస్టుల వివరాలు: A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III & జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 11 ఉన్నాయి.
»అర్హత: భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు/సంస్థల నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయోపరిమితి: తేది 01.07. 2025 నాటికి 18 సం||లు నిండి 42 సం||లు లోపు వయస్సు కలిగి ఉండవలెను.

»వేతనం: పోస్ట్ ను అనుసరించి స్టార్టింగ్ నెల జీతం A.P. మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II- రూ.44,570-1,27,480/-, సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III – రూ.34,580-1,07,210/- & జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV – రూ.25,220-80,910/- ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము కింద రూ. 250/- మరియు పరీక్ష రుసుము కింద రూ.80/- చెల్లించాలి. అయితే, ఈ క్రింది వర్గాల అభ్యర్థులకు రూ.80/- పరీక్ష రుసుము చెల్లింపు నుండి SC, ST, BC, PBDలు & మాజీ సైనికులు మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 09.10.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 29.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here